"మహబూబ్ నగర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబరు 6, 2012 → 2012 అక్టోబరు 6 (2), 14 జనవరి 2004 → 2004 జనవరి 14, , → , using AWB)
*'''చంద్రగఢ్ కోట''' : ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు సమీపంలో ఎత్తయిన కొండపై 18 వ శతాబ్దంలో [[మొదటి బాజీరావు]] కాలం నాటి కోట పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇది [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]] పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో [[నర్వ]] మండల పరిధిలో నిర్మించారు. జూరాల పాజెక్టు సందర్శించే పర్యాటకులకు ఇది విడిదిగా ఉపయోగపడుతుంది. 18 వ శతాబ్దం తొలి అర్థ భాగంలో మరాఠా పీష్వా మొదటి బాజీరావు కాలంలో ఆత్మకూరు సంస్థానంలో పన్నుల వసూలు కొరకు నియమించబడిన చంద్రసేనుడు ఈ కోటను నిర్మించాడు.
* '''రాజోలి కోట మరియు దేవాలయాలు''' :పురాతనమైన రాజోలి కోట మరియు కోటలోపలి దేవాలయాలు సందర్శించడానికి యోగ్యమైనవి. కోట ప్రక్కనే [[తుంగభద్ర నది]]పై ఉన్న సుంకేశుల డ్యాం కనిపిస్తుంది.
* '''[[జహంగీర్ పీర్ దర్గా]]''':[[కొత్తూరు (మహబూబ్ నగర్)|కొత్తూర్]] మండలం, [[ఇన్ముల్‌నర్వ]] గ్రామ సమీపంలో ఉన్న ఈ దర్గా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందింది. కులమతాలకతీతంగా భక్తులు ఇక్కడకు విచ్చేసి తమ ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయనాయకులు సైతం కోరిన కోరికలు తీర్చే దైవంగా భావిస్తుంటారు.
 
==పాలమూరు మహనీయులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2176577" నుండి వెలికితీశారు