1912: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 27:
* [[సెప్టెంబర్ 10]]: [[బి.డి.జెట్టి]], భారత మాజీ ఉప రాష్ట్రపతి.
* [[సెప్టెంబర్ 26]]: [[కొండూరు వీరరాఘవాచార్యులు]] ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పండితుడు(మ.1995)
* [[నవంబర్ 7]]: [[చితిర తిరునాల్ బలరామ వర్మ]], ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు.(మ.1991)
* [[డిసెంబరు 2]]: [[బి.నాగిరెడ్డి]], తెలుగు సినీనిర్మాత మరియు [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత. (మ.2004)
* [[డిసెంబరు 16]]: [[ఆదుర్తి సుబ్బారావు]], తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత. (మ.1975)
"https://te.wikipedia.org/wiki/1912" నుండి వెలికితీశారు