1914: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
* [[అక్టోబర్ 10]]: [[భావరాజు నరసింహారావు]], ప్రముఖ నాటక రచయిత, ప్రచురణకర్త మరియు నటుడు. (మ.1993)
* [[అక్టోబర్ 18]]: [[కోగంటి రాధాకృష్ణమూర్తి]], ప్రముఖ రచయిత, సంపాదకుడు, [[హేతువాది]]. (మ.1987)
* [[నవంబర్ 13]]:[[హెన్రీ లాంగ్లోయిస్]], అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (మ.1977)
* [[డిసెంబర్ 14]]: [[మాకినేని బసవపున్నయ్య]], మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (మ.1992)
* [[డిసెంబర్ 26]]: [[మరళీధర్ దేవదాస్ ఆమ్టే]], సంఘసేవకుడు. (మ.2008)
"https://te.wikipedia.org/wiki/1914" నుండి వెలికితీశారు