అబిద్ హసన్ సఫ్రాని: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 79:
}}
 
'''జైహింద్''' అనే నినాదం భారతదేశ [[స్వతంత్రం|స్వతంత్ర]] ఉద్యమంలో ఎంత గానో ఉత్తేజపరిచింది. ఈ నినాదాన్ని మొదటగా మేజర్ అబిద్ హసన్ సఫ్రాని గారు నినదించారు.<ref>{{cite news|title=A tale of two cities|url=http://www.thehindu.com/features/metroplus/a-tale-of-two-cities/article5635343.ece|newspaper=[[The Hindu]]|date=30 January 2014|accessdate=31 January 2014}}</ref> ఈయన హైదరాబాదుకు[[హైదరాబాదు]]<nowiki/>కు చెందినవ్యక్తి.
==బాల్యం - కుటుంబం==
అబిద్ హసన్ [[హైదరాబాద్]] నగరంలో ఒక ఉన్నత కుటుంబంలో[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో 1912వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తల్లి ఫక్రున్నీసా బేగం. ఆమెకు [[సరోజినీ నాయుడు]] సాంగత్యంలో దేశభక్తికై ఉద్యమించడం అలవాటు ఐంది.విదేశి వస్త్రాలను పరశురామ ప్రీతి చేసిన హైదరాబాద్ మొదటి మహిళగా నాయకుల, ప్రజల గౌరవం ఆమె పొందగలిగింది. [[మహాత్మా గాంధీ|మహాత్మాగాంధీ]], నెహ్రు[[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]], [[ఆజాద్]] మొదలైన అగ్రనాయకులు ఆమెను 'అమ్మా జాన్' అని పిలిచేవారు. ఆమె ముగ్గురు కుమారులూ ఉన్నత విద్యావంతులే. దేశభక్తులే. నగరంలోని మతశక్తుల నుండి తప్పించుకోవడంలో వారెన్నో అపాయాలకు గురైనారు. సోదరులలో జ్యేష్టుడైన బద్రుల్ హసన్ 1925 సంవత్సరంలో గాంధీజీ నడిపిన '[[యంగ్ ఇండియా]]' పత్రికను ఎడిట్ చేశారు.
 
==చదువు==
కేంబ్రిడ్జ్ సీనియరు పరీక్షలో ఉత్తీర్ణుడైన అబిద్ హసన్ 1931లో [[సబర్మతి ఆశ్రమం]] చేరుకొని దండి [[ఉప్పు సత్యాగ్రహంలోసత్యాగ్రహం]]<nowiki/>లో పాల్గొని ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. సఫ్రాని అప్పటి స్వాతంత్ర్యోద్యమ విషయాలపై మాట్లాడుతూ 'హిందువులకే గాంధీజీ ఆశ్రమం అంకితం కారాదు. సర్వమత సామాన్యాయ ప్రార్ధనలుండాలి' అని సూచించారు. ఆ తరువాత ప్రార్ధనలలో మార్పు వచ్చింది. 'రఘుపతి రాఘవ రాజారాం - ఈశ్వర్ - అల్లా తెరేనాం' అనే ప్రార్ధనా గీతాన్ని రూపొందించారు. అబిద్ హసన్ జైలు నుంచి విడుదల కాగానే [[జర్మనీ]] వెళ్లి ఇంజనీరింగ్ చదువుకున్నారు. విద్య సమాప్తమవుతున్న దశలో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమయింది. అక్కడే పరిచయం ఐన మేజర్ స్వామితో అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అబిద్ హసన్ [[జర్మనీ]], [[ఫ్రెంచి|ఫ్రెంచ్]], [[ఆంగ్ల భాష|ఇంగ్లీష్]], [[అరబ్బీ భాష|అరబిక్]], [[సంస్కృతము|సంస్కృతం]], [[పర్షియన్ భాష|పర్షియన్]], [[హిందీ భాష|హిందీ]], [[ఉర్దూ]], తెలుగులలో[[తెలుగు]]<nowiki/>లలో నిష్ణాతుడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అబిద్_హసన్_సఫ్రాని" నుండి వెలికితీశారు