తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

302 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''తూము రామదాసు'''<ref>గోలకొండకవుల సంచిక - సురవరం ప్రతాపరెడ్డి - పుట 385</ref> [[వరంగల్లు]]కు చెందిక కవి.<ref name="తొలి నాటక కర్త తూము రామదాసు">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=తొలి నాటక కర్త తూము రామదాసు|url=http://www.andhrajyothy.com/artical?SID=452882|accessdate=18 August 2017}}</ref> [[కాపు]] కులస్థుడు. పసుపుమళ్ల గోత్రజుడు. వైష్ణవమతావలంబి. [[1856]]వ సంవత్సరం [[ఆగష్టు 18]]వ తేదీకి సరియైన [[నల]] నామ సంవత్సరం [[శ్రావణ బహుళ ద్వితీయ]] సోమవారం జన్మించాడు. తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలు పెట్టాడు. ప్రతాపపురం రంగాచార్యుల వద్ద సంస్కృతాంధ్రములు నేర్చాడు. [[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]] నాడు అనగా [[1904]] [[నవంబరు 24]]న మరణించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8006]భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166</ref>. రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి [[తెలుగు]]లోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.<ref>[http://books.google.com/books?id=B5NkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146]</ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2177450" నుండి వెలికితీశారు