తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

313 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''తూము రామదాసు''' తెలంగాణ తొలి నాటక రచయిత.<ref name="తెలుగు సాహిత్య ప్రక్రియలు-నాటకం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=తెలుగు సాహిత్య ప్రక్రియలు-నాటకం|url=https://www.ntnews.com/Nipuna-Education/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82-15-2-478421.aspx|accessdate=18 August 2017}}</ref> 1898లో ‘కాళిదాసు’ నాటకాన్ని రచించి సురభి నాటక సమాజం ద్వారా ప్రదర్శింపచేసి తెలంగాణలో తొలి నాటక చరిత్రను లిఖితం చేశాడు. <ref name="తొలి నాటక కర్త తూము రామదాసు">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=తొలి నాటక కర్త తూము రామదాసు|url=http://www.andhrajyothy.com/artical?SID=452882|accessdate=18 August 2017}}</ref> <ref>గోలకొండకవుల సంచిక - సురవరం ప్రతాపరెడ్డి - పుట 385</ref> పసుపుమళ్ల గోత్రజుడు. వైష్ణవమతావలంబి. [[1856]]వ సంవత్సరం [[ఆగష్టు 18]]వ తేదీకి సరియైన [[నల]] నామ సంవత్సరం [[శ్రావణ బహుళ ద్వితీయ]] సోమవారం జన్మించాడు. తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలు పెట్టాడు. ప్రతాపపురం రంగాచార్యుల వద్ద సంస్కృతాంధ్రములు నేర్చాడు. [[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]] నాడు అనగా [[1904]] [[నవంబరు 24]]న మరణించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8006]భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166</ref>. రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి [[తెలుగు]]లోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.<ref>[http://books.google.com/books?id=B5NkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146]</ref>
 
==రచనలు==
1,94,655

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2177455" నుండి వెలికితీశారు