తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
== మరణం ==
[[నిజాం|నిజాం ప్రభుత్వం]] లో అటవీశాఖ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత ఆత్మకూరు సంస్థానంలో వెంకటనరసయ్య దేశాయికి సలహాదారుగా వ్యవహరించిన రామదాసు [[1904]] [[నవంబరు 2429]] ([[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]]) న మరణించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8006]భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166</ref>. రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి [[తెలుగు]]లోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.<ref>[http://books.google.com/books?id=B5NkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146]</ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/తూము_రామదాసు" నుండి వెలికితీశారు