తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

4 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పేదరికంలో ఉన్న రామదాసు కందాళ సింగరాచార్యులు చేరదీసి విద్యాబుద్దులు నేర్పించాడు. సంస్కృతాంధ్ర పండితులు ప్రతాపపురం రంగాచార్యులు వద్ద ఉభయభాషలను చదువుకున్న రామదాసు, తన ఇరవై ఒకటవ యేట కవిత్వము వ్రాయడం మొదలుపెట్టి రుక్మిణీ కళ్యాణం గేయకావ్యాన్ని రాశాడు.
 
=== మరణంరచనలు ===
[[నిజాం|నిజాం ప్రభుత్వం]] లో అటవీశాఖ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత ఆత్మకూరు సంస్థానంలో వెంకటనరసయ్య దేశాయికి సలహాదారుగా వ్యవహరించిన రామదాసు [[1904]] [[నవంబరు 29]] ([[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]]) న మరణించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8006]భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166</ref>. రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి [[తెలుగు]]లోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.<ref>[http://books.google.com/books?id=B5NkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146]</ref>
 
==రచనలు==
# రుక్మిణీకళ్యాణము (గేయకావ్యము)
# గోపికావిలాసము (ప్రబంధము)
# కాళిదాసు నాటకము
# ఆంధ్రపదనిధానము<ref>[http://books.google.com/books?id=54JkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu International Journal of Dravidian Linguistics: IJDL., Volume 17]</ref>
 
== మరణం ==
[[నిజాం|నిజాం ప్రభుత్వం]] లో అటవీశాఖ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత ఆత్మకూరు సంస్థానంలో వెంకటనరసయ్య దేశాయికి సలహాదారుగా వ్యవహరించిన రామదాసు [[1904]] [[నవంబరు 29]] ([[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]]) న మరణించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8006]భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166</ref>. రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి [[తెలుగు]]లోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.<ref>[http://books.google.com/books?id=B5NkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146]</ref>
 
==మూలాలు==
1,94,754

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2177463" నుండి వెలికితీశారు