తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
# మిత్రవిందోద్వాహము (ప్రబంధము)
# కాళిదాసు నాటకము: [[సురభి నాటక సమాజం|సురభి నాటక సమాజ]] వ్యవస్థాపకుడు [[వనారస గోవిందరావు]] బృందం 1897లో [[వరంగల్‌]] లో నాటకాలు ప్రదర్శిస్తున్న క్రమంలో తూము రామదాసు వారికి ఈ నాటకాన్ని రాసిచ్చాడు. ఈ నాటకాన్ని వనారస గోవిందరావు దర్శకత్వంలో సురభి సంస్థ ప్రదర్శించింది. 1899లో తూము రామదాసు [[మద్రాసు]] కు వెళ్ళి ఈ నాటకాన్ని పుస్తకంగా తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఈ నాటక ప్రతి అలభ్యం.
# ఆంధ్రపదనిధానము: 1901లో ‘ఆంధ్ర పదనిదానము’ నిఘంటువు రచించాడు. ఈ గ్రంథాన్ని 1930లో రామదాసు కుమారుడు వరదరాజులు ప్రచురించారు.<ref>[http://books.google.com/books?id=54JkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu International Journal of Dravidian Linguistics: IJDL., Volume 17]</ref>
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/తూము_రామదాసు" నుండి వెలికితీశారు