తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
'''తూము రామదాసు''' తెలంగాణ తొలి నాటక రచయిత.<ref name="తెలుగు సాహిత్య ప్రక్రియలు-నాటకం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=తెలుగు సాహిత్య ప్రక్రియలు-నాటకం|url=https://www.ntnews.com/Nipuna-Education/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82-15-2-478421.aspx|accessdate=18 August 2017}}</ref> 1898లో ‘కాళిదాసు’ నాటకాన్ని రచించి సురభి నాటక సమాజం ద్వారా ప్రదర్శింపచేసి తెలంగాణలో తొలి నాటక చరిత్రను లిఖితం చేశాడు.<ref name="తొలి నాటక కర్త తూము రామదాసు">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=తొలి నాటక కర్త తూము రామదాసు|url=http://www.andhrajyothy.com/artical?SID=452882|accessdate=18 August 2017}}</ref> <ref>గోలకొండకవుల సంచిక - సురవరం ప్రతాపరెడ్డి - పుట 385</ref>
| name = తూము రామదాసు
| image =
| native_name =
| birth_name =
| birth_date = [[ఆగష్టు 18]], [[1856]]
| birth_place = బాలనగరం, [[వరంగల్‌]], [[తెలంగాణ]]
| residence =
| death_date = [[నవంబరు 29]], [[1904]]
| death_place =
| nationality = భారతీయుడు
| occupation = [[తెలంగాణ]] తొలి నాటక (కాళిదాసు) రచయిత, కవి
| height =
| parents = తూము సర్వేశం
| relatives = వరదరాజులు (కుమారుడు)
| website =
| ethnicity = [[తెలుగు]]
| yearsactive =
}}
 
'''తూము రామదాసు''' [[తెలంగాణ]] తొలి నాటక (కాళిదాసు) రచయిత.<ref name="తెలుగు సాహిత్య ప్రక్రియలు-నాటకం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=తెలుగు సాహిత్య ప్రక్రియలు-నాటకం|url=https://www.ntnews.com/Nipuna-Education/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82-15-2-478421.aspx|accessdate=18 August 2017}}</ref> 1898లో ‘కాళిదాసు’ నాటకాన్ని రచించి సురభి నాటక సమాజం ద్వారా ప్రదర్శింపచేసి తెలంగాణలో తొలి నాటక చరిత్రను లిఖితం చేశాడు.<ref name="తొలి నాటక కర్త తూము రామదాసు">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=తొలి నాటక కర్త తూము రామదాసు|url=http://www.andhrajyothy.com/artical?SID=452882|accessdate=18 August 2017}}</ref> <ref>గోలకొండకవుల సంచిక - సురవరం ప్రతాపరెడ్డి - పుట 385</ref>
 
== జననం ==
Line 11 ⟶ 31:
# గోపికావిలాసము (ప్రబంధము)
# మిత్రవిందోద్వాహము (ప్రబంధము)
# కాళిదాసు నాటకము(నాటకం): [[సురభి నాటక సమాజం|సురభి నాటక సమాజ]] వ్యవస్థాపకుడు [[వనారస గోవిందరావు]] బృందం 1897లో [[వరంగల్‌]] లో నాటకాలు ప్రదర్శిస్తున్న క్రమంలో తూము రామదాసు వారికి ఈ నాటకాన్ని రాసిచ్చాడు. ఈ నాటకాన్ని వనారస గోవిందరావు దర్శకత్వంలో సురభి సంస్థ ప్రదర్శించింది. 1899లో తూము రామదాసు [[మద్రాసు]] కు వెళ్ళి ఈ నాటకాన్ని పుస్తకంగా తీసుకువచ్చాడు. ప్రస్తుతం ఈ నాటక ప్రతి అలభ్యం.
# ఆంధ్రపదనిధానము: 1901లో ‘ఆంధ్ర పదనిదానము’ నిఘంటువు రచించాడు. ఈ గ్రంథాన్ని 1930లో రామదాసు కుమారుడు వరదరాజులు ప్రచురించారుప్రచురించాడు.<ref>[http://books.google.com/books?id=54JkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu International Journal of Dravidian Linguistics: IJDL., Volume 17]</ref>
 
== మరణం ==
[[నిజాం|నిజాం ప్రభుత్వం]] లో అటవీశాఖ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత ఆత్మకూరు సంస్థానంలో వెంకటనరసయ్య దేశాయికి సలహాదారుగా వ్యవహరించిన రామదాసు [[1904]], [[నవంబరు 29]] ([[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]]) న మరణించాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8006]భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166</ref>. రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి [[తెలుగు]]లోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.<ref>[http://books.google.com/books?id=B5NkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తూము_రామదాసు" నుండి వెలికితీశారు