తూము రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  5 సంవత్సరాల క్రితం
చి (వర్గం:తెలంగాణ ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
 
== మరణం ==
[[నిజాం|నిజాం ప్రభుత్వం]] లో అటవీశాఖ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసి, ఆ తర్వాత ఆత్మకూరు సంస్థానంలో వెంకటనరసయ్య దేశాయికి సలహాదారుగా వ్యవహరించిన రామదాసు [[1904]], [[నవంబరు 29]] ([[క్రోధి]]నామ సంవత్సరం [[కార్తీక బహుళ సప్తమి]]) న మరణించాడు.<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8006]భారతి మాసపత్రిక డిసెంబరు1930 పుటలు - 164-166</ref>. రామదాసు కవి అమరకోశాన్ని అనుసరించి [[తెలుగు]]లోని సాధారణ పదాలను కూర్చి ఆంధ్రపదనిధానము అనే పద్య నిఘంటువును వ్రాశాడు.<ref>[http://books.google.com/books?id=B5NkAAAAMAAJ&q=Tumu+ramadasu&dq=Tumu+ramadasu PILC Journal of Dravidic Studies: PJDS., Pondicherry Institute of Linguistics and Culture Volume 13 p.146]</ref>
 
==మూలాలు==
1,94,754

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2177470" నుండి వెలికితీశారు