భారతదేశంలో బ్రిటిషు పాలన: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూన్ 28, 1858 → 1858 జూన్ 28, → (2) using AWB
రకు
పంక్తి 7:
బ్రిటీష్ రాజ్ [[గోవా]], [[పాండిచ్చేరి]] వంటి కొద్ది మినహాయింపులతో దాదాపు నేటి [[భారతదేశం]], [[పాకిస్తాన్]], [[బంగ్లాదేశ్]] ప్రాంతాలలో విస్తరించింది.<ref name="British India geography">{{cite web|title = The Geography of British India, Political & Physical (1882)|url = https://archive.org/details/geographybritis00smitgoog|website = Archive.org|publisher = UK Archives|accessdate = 2 August 2014}}</ref> దీనికితోడు ఆడెన్ (1858 నుంచి 1937 వరకు), ఎగువ బర్మా (1886 నుంచి 1937 వరకు), బ్రిటీష్ సోమాలీలాండ్ (1884 నుంచి 1898 వరకు), సింగపూర్ (1858 నుంచి 1867 వరకు) వేర్వేరు కాలాల్లో చేరాయి. 1937 నుంచి బర్మా భారతదేశం నుంచి విడివడి 1948లో స్వాతంత్ర్యం పొందేంతవరకూ నేరుగా బ్రిటీష్ రాణి పాలన కిందకు వచ్చింది. పర్షియన్ గల్ఫ్‌కు చెందిన ట్రూషియల్ రాజ్యాలు సైద్ధాంతికంగా ప్రిన్స్ లీ స్టేట్స్, <div>1946వరకూ ఇవి బ్రిటీష్ ఇండియాలో భాగం, రూపాయిని వారి మారకద్రవ్యంగా (కరెన్సీ) వాడేవారు.<ref>{{cite book |author = Subodh Kapoor|title = The Indian encyclopaedia: biographical, historical, religious ..., Volume 6|publisher = Cosmo Publications|date = January 2002|page = 1599|url = http://books.google.co.in/books?id=q5ZM0nZXZEkC&pg=PA1599|isbn = 81-7755-257-0}}</ref></div>
 
ఈ ప్రాంతానికి చెందిన ఇతర దేశాల్లో, సిలోన్ (ప్రస్తుతం శ్రీలంక) 1802లో అమైన్స్ ఒప్పందం ప్రకారం బ్రిటన్ పాలన కిందికి వచ్చింది. 1793 నుంచి 1798 వరకూవరకు సిలోన్ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగం.<ref name="codringtonch10">Codrington, 1926, Chapter X:Transition to British administration</ref> [[నేపాల్]] మరియు [[భూటాన్]] రాజ్యాలు, బ్రిటీష్ వారితో యుద్ధాలు చేసి, తదనంతరం వారితో ఒప్పందాలు సంతకం చేసి, బ్రిటీష్ వారి నుంచి స్వతంత్ర రాజ్యాలుగా గుర్తింపు పొందాయి.<ref>[http://www.britannica.com/eb/article-23632 "Nepal."]</ref><ref>[http://www.britannica.com/eb/article-25008 "Bhutan."]</ref> 1861లో జరిగిన [[ఆంగ్లో సిక్కిమీస్ ఒప్పందం]] అనంతరం సిక్కిం రాజ్యానికి ప్రిన్స్ లీ స్టేట్ హోదా దక్కింది, అయితే సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం నిర్ధారించకుండా విడిపెట్టారు.<ref>"Sikkim."</ref> మాల్దీవులు 1887 నుంచి 1965 వరకూ బ్రిటీష్ సంరక్షిత ప్రాంతంగా ఉంటూవచ్చినా బ్రిటీష్ ఇండియాలో భాగం కాలేదు.
 
== ఆర్థిక పరిధి ==