ఎత్తిపోతల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: {{commons category|Ethipothala Falls}}
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Ettipotala waterfall.JPG|right|thumb|500px|ఎత్తిపోతల జలపాతము]]
'''ఎత్తిపోతల [[జలపాతము]]''' [[నాగార్జునసాగర్]] నుండి [[మాచర్ల]] మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో గుంటూరు జిల్లా [[తాళ్ళపల్లె]] వద్ద ఉంది.<ref>[http://books.google.com/books?id=nxtnsT8CdZ4C&pg=PA65&dq=thallapalle#PPA64,M1 Encyclopaedia of Tourism Resources in India By Manohar Sajnani పేజీ.64]</ref> 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము [[కృష్ణా నది]] ఉపనది అయిన [[చంద్రవంక నది]]పై నదిపై ఉంది. [[చంద్రవంక]] నది [[నల్లమల]] శ్రేణుల తూర్పు కొండలలో [[ముటుకూరు]] వద్ద పుట్టి, [[తుమృకోట]] అభయారణ్యములో తాళ్ళపల్లె వద్ద 70 అడుగులనుండి ఎత్తునుండి పడి ఉత్తర దిశగా ప్రయాణించి, తుమృకోటకు వాయువ్యాన [[కృష్ణా నది]]లో కలుస్తున్నది.<ref>Andhra Pradesh District Gazetteers By Andhra Pradesh (India), Bh Sivasankaranarayana, M. V. Rajagopal, N. Ramesan [http://books.google.com/books?id=TTNuAAAAMAAJ&q=ethipothala&dq=ethipothala&pgis=1]</ref> ఇక్కడ [[మొసలి|మొసళ్ళ]] పెంపక కేంద్రం ఉంది.<ref>http://www.wii.gov.in/envis/crocodile/andhra.htm</ref>
 
యతి అను పేరుగల ఒక [[మహర్షి]] తపస్సు చేసిన స్థలం కనుక, ఈ ప్రదేశం యతి + తపో + తలం (ఎత్తిపోతల) గా ప్రసిద్ధిగాంచింది.
 
ఈ ప్రదేశం సినిమాల ద్వారా అందరికీ సుపరిచితం. ఎప్పుడూ ఏదో ఒక [[సినిమా]] షూటింగుతో, వీటిని చూసేందుకు వచ్చే యాత్రికులతో ఈ ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది.
 
===ఆలయాలు===
ఈ లోయలో వెలిసిన [[దత్తాత్రేయస్వామిదత్తాత్రేయ]]<nowiki/>స్వామి సుగాలీయుల ఇలవేలుపు. ప్రతి ఏటా [[తొలిఏకాదశి|తొలి ఏకాదశినాడుఏకాదశి]]<nowiki/>నాడు జరిగే [[తిరునాళ్ళు|తిరునాళ్ళకు]] సమీప జిల్లాల్లోని [[సుగాలీ]]లు అసంఖ్యాకంగా హాజరవుతారు. మధుమతీదేవి, రంగనాధస్వామి, చౌడేశ్వరీదేవి ఆలయాలు కూడా ఇక్కడున్నాయి. ఈ [[దేవాలయాలు]] ఎత్తిపోతల జలపాతానికి దిగువభాగంలో ఉన్న అతిపురాతన దేవాలయాలు. వీటిని గురించి బయటి ప్రపంచానికి తెలిసినది అంతంతమాత్రమే. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ ఆలయాలకు అత్యంత ప్రత్యేకత ఉంది. దేవాలయం మొత్తం, కొండను[[కొండ]]<nowiki/>ను తొలిచి లోపల విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. ఇప్పటికీ దేవాలయానికి వెళ్ళాలంటే తలదించుకొని వెళ్ళావలసినదే. లేదంటే తలకు పైభాగం రాతి ప్రాంతానికి తగిలి తల బొప్పి కట్టవలసినదే. ప్రతి తొలి [[ఏకాదశి]], [[దత్త జయంతి]] మొదలగు పర్వదినాలలో, రాష్ట్రంలోని నలుమూలలనుండి [[భక్తులు]] ఇక్కడకు తరలివచ్చెదరు. [[మాచర్ల]] మండలంలో ఉన్న ఈ దేవాలయాలకు సరిహద్దులో ఉన్న [[నల్లగొండ]], [[గుంటూరు]], [[ప్రకాశం]], [[మహబూబునగర్మహబూబ్ నగర్]], [[కర్నూలు]] జిల్లాల నుండి ఎక్కువమంది [[భక్తులు]] వస్తుంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ప్రతి [[శని]], ఆదివారాలలో ప్రత్యేకపూజలు నిర్వహించుచుంటారు. అయినా ఇక్కడ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. [3]
 
ఇక్కడ [[నీరు]] నది ద్వారా వచ్చి ఇక్కడ పడడం లేదు. [[ప్రకాశం జిల్లాలోజిల్లా]]<nowiki/>లో నుండి అంతర్వాహినిగా నీరు ప్రవహించి ఇక్కడ బయల్పడి [[జలపాతము|జలపాతం]] ఏర్పడింది. ఇదొ వింత.
 
ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి '''పున్నమి''' అతిథి గృహం ఇక్కడ ఉంది.
"https://te.wikipedia.org/wiki/ఎత్తిపోతల_జలపాతం" నుండి వెలికితీశారు