జలసంధి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:Strait.svg|thumb|200px|right|Diagram of a strait]]
'''[[జలసంధి]]''' ([[ఆంగ్లం]] Strait) రెండు పెద్ద సముద్రాల్ని కలిపి, పెద్ద ఓడలు ప్రయాణించగలిగే, ప్రకృతిసిద్ధమైన సన్నని నీటి [[మార్గము]]. ఇది రెండు భూభాగాలను వేరుచేస్తుంది. జలసంధులు వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇవి ముఖ్యమైన నావికా మార్గాలు. వీని నియంత్రణ గురించి పెద్ద [[యుద్ధాలు]] జరిగాయి. సముద్రాల్ని కలుపుతూ చాలా కృత్రిమమైన [[కాలువ]]లు కూడా త్రవ్వబడ్డాయి.
 
== ప్రసిద్ధిచెందిన జలసంధులు ==
[[ఫైలు:STS059-238-074 Strait of Gibraltar.jpg|thumb|right|The Strait of Gibraltar<br />(North is to the left: Spain is on the left and Morocco on the right.)]]
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన జలసంధులలో ముఖ్యమైనవి:
*[[పాక్ జలసంధి]] (Palk strait), భారతదేశంలోని[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని [[తమిళనాడు]] రాష్ట్రానికి మరియు [[శ్రీలంక]] మధ్యలోని ప్రకృతి సిద్ధమైన జలసంధి. ఇక్కడే [[రామసేతు]] ఉన్నది.
*[[డోవర్ జలసంధి]], [[ఇంగ్లండు]] మరియు [[ఫ్రాన్స్]] మధ్యలో [[ఉత్తర సముద్రము]]ను [[ఇంగ్లీషు కాలువ]]తో కలుపుతుంది.
*[[గిబ్రాల్టార్ జలసంధి]], [[అట్లాంటిక్ మహాసముద్రము]] మరియు [[మధ్యధరా సముద్రము]]ల మధ్యనున్న ఏకైక [[ప్రకృతి]] సిద్ధమైన మార్గము.
*The [[Golden Gate]], between the [[San Francisco Peninsula]] and [[Marin County]], connecting the [[San Francisco Bay]] and the [[Pacific Ocean]].
*[[Bosporus]] and the [[Dardanelles]], which connect the [[Mediterranean Sea|Mediterranean]] and the [[Black Sea]].
పంక్తి 20:
*[[Pentland Firth]] is more a strait than a [[firth]]. It separates the [[Orkney Islands]] from [[Caithness]] in the north of [[Scotland]].
*[[ఫ్లోరిడా జలసంధి]], [[ఫ్లోరిడా]] ద్వీపకల్పాన్ని మరియు [[క్యూబా]]ను వేరుచేస్తుంది.
*[[లా-పెరౌసీ జల సంధి]] , దక్షిణ [[రష్యా]] భూభాగన్ని ఉత్తర [[జపాన్]] నుంచి విడదీస్తుంది
 
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/జలసంధి" నుండి వెలికితీశారు