"దాగుడు మూతలు (1964 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
imdb_id= 0263247
}}
'''దాగుడు మూతలు''' [[ఆదుర్తి సుబ్బారావు]] దర్శకత్వంలో, [[ఎన్.టి.రామారావు]], [[బి.సరోజాదేవి]], [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]] ముఖ్యపాత్రల్లో నటించిన 1964 నాటి తెలుగు చలనచిత్రం. సినిమాకి [[ముళ్ళపూడి వెంకటరమణ]] కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చారు. [[డి.బి.నారాయణ]] సినిమాను నిర్మించారు.<ref name="Daagudu Moothalu: The ‘hidden’ treasures unveiled">{{cite news|last1=ది హిందూ|title=Daagudu Moothalu: The ‘hidden’ treasures unveiled|url=http://www.thehindu.com/news/cities/Hyderabad/daagudu-moothalu-the-hidden-treasures-unveiled/article7561719.ece|accessdate=19 August 2017}}</ref>
 
== చిత్రకథ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2178236" నుండి వెలికితీశారు