చి
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
{{విస్తరణ}}
[[దస్త్రం:Nile composite NASA.jpg|right|thumb|150px|[[:en:Composite image|కాంపోజిట్]] కృత్రిమ ఉపగ్రహం ద్వారా తీసిన వైట్ నైల్ చిత్రం (ఇదీ చూడండి [[:Image:Nile River and delta from orbit.jpg|నైలునది డెల్టా ప్రాంతం]]) ]]
'''[[నైలు నది]]''' : ([[ఆంగ్లం]] : '''Nile''') ([[అరబ్బీ భాష]] : النيل " అల్-నీల్"), [[ఆఫ్రికా]]లో ఉత్తర వాహినిగా ప్రవహించే, ప్రపంచం లోకెల్లా అతి పొడవైన [[నది]].<ref>[http://encarta.msn.com/text_761569915__1/River.html River] ''[[Encarta]]'' (Accessed [[3 October]] [[2006]])</ref>.కానీ ఈ మధ్య కాలంలో వెలువడిన కొన్ని
దీని పొడవు 6650 కి.మీ. నైలు నదికి ప్రధానంగా రెండు ఉపనదులున్నాయి. ఒకటి వైట్ నైల్, మరొకటి బ్లూ నైల్. వీటిలో రెండో ఉపనదిలో ఎక్కువ నీరు ప్రవహిస్తుంటుంది. ఎక్కువ
నది ఉత్తర భాగం [[సుడాన్]] నుంచి [[ఈజిప్ట్]] వరకు చాలా భాగం ఎడారి గుండా ప్రవహిస్తున్నది. ఈజిప్ట్ దేశం నీటికోసం, ప్రాచీన కాలంనుంచీ ఈ నదిపైనే ఆధారపడి ఉంది. ఈజిప్టు జనాభాలో [[సముద్రతీరం|సముద్ర తీర]] ప్రాంతాల్లో వారిని మినహాయిస్తే మిగతా వారిలో చాలాభాగం ఈ నది పరీవాహక ప్రాంతాల్లోనే నివాసం ఏర్పరుచుకున్నారు. అంతేకాక ప్రాచీన ఈజిప్టుకు చెందిన చారిత్రక ప్రదేశాలన్నీ ఈ నది ఒడ్డునే కనిపిస్తాయి. ఇది [[మధ్యధరా సముద్రం]]లో కలిసే చోట పెద్ద [[డెల్టా]]ను ఏర్పరుస్తుంది. ఈజిప్టును "నైలునదీ ప్రసాదం" అనికూడా అంటారు.నైలు నది ఈజిప్టు వరప్రసాదంగా చెబుతారు.
== దృశ్యమాలిక ==
|