"చిలుకూరి వీరభద్రరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
| weight =
}}
'''[[చిలుకూరి వీరభద్రరావు]]''' పత్రికా సంపాదకుడిగా జీవితాన్ని ప్రారంభించి, [[ఆంధ్రుల చరిత్రము|ఆంధ్రుల చరిత్ర]] రచనకు జీవితాన్ని అంకితం చెసిన ఇతిహాసకుడు. ఈయన [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[రేలంగి (ఇరగవరం మండలం)|రేలంగి]] గ్రామంలో 1872 లోఒక పేద కుటుంబంలో[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించారు. దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విభుదరంజని, [[ఆంధ్రకేసరి]], సత్యవాది లాంటి పలు పత్రికలకు పనిచేశారు. 1909-1912 మధ్యకాలంలో చెన్నయ్ లో వుండి ఐదు సంపుటాల [[ఆంధ్రుల చరిత్రము|ఆంధ్రుల చరిత్ర]] రచించారు. [[ఆంధ్ర మహాసభ]] ఆయనకు చరిత్రచతురానన అనే బిరుదముతో గౌరవించింది. ఆంధ్రుల చరిత్ర పరిశోధక రచన కావడంతో విమర్శలకు గురిఅయింది. దీనికి విమర్శగా [[పుస్తకాలు]] ప్రచురింపబడినవి.<ref>[http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/july12/vanmayacharitralo.html వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 7 - రావిపాటి త్రిపురాంతకుని కృతులు : కొన్ని కొత్త వెలుగులు (రెండవ భాగం) పరిశోధన వ్యాసం : డా. [[ఏల్చూరి మురళీధరరావు]], సుజనరంజని జులై 2012]</ref> దీనివలన న్యాయవివాదాలను ఎదుర్కోవలసివచ్చింది.<ref>[http://www.indiankanoon.org/doc/694946/?type=print Chilukuri Veerabhadra Rao vs Srupada Krishnamurthy Sastri on 3 November, 1939]</ref> ఆయన 1939 లో మరణించాడు.
<ref>[http://www.vedah.net/manasanskriti/durgi.html#Veerabhadrarao_Chilukuri_1872-1939, నా వాజ్మయ మిత్రులు - కామేశ్వరరావు టేకుమల్ల నుండి ]</ref>
== రచనా వ్యాసంగం ==
ఫెరిస్తా అనే విదేశీ యాత్రికుడు, చరిత్రకారుడు [[అళియ రామ రాయలు|అళియ రామరాయలు]] పూర్వం [[గోల్కొండ]] నవాబైన కుతుబ్‌షా వద్ద పనిచేసెననీ, మరొక సుల్తాను ఆయన కోటపై పడి దాడిచేస్తే ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోగా [[గోల్కొండ]] కుతుబ్‌షా తరిమేసెననీ, అప్పుడు [[శ్రీ కృష్ణదేవ రాయలు|కృష్ణదేవరాయల]] వద్ద ఉద్యోగం సంపాదించాడనీ వ్రాశారు. అదికూడా ఎవరో అనామకుడైన చరిత్రకారుడు చెప్పగా విశ్వసిస్తూ వ్రాశారు. [[అళియ రామ రాయలు|అళియ రామరాయల]] ప్రవర్తన, వ్యక్తిత్వం, [[తళ్ళికోట యుద్ధం]]లో వీరత్వంతో పోరాడి మరణించిన విధానం చూడగా అది సరికాదని నమ్మిన వీరభద్రరావు లోతైన [[పరిశోధన]] చేసి ఈ పుస్తకం రాశారు.<ref>అళియ రామరాయలు: [[చిలుకూరి వీరభద్రరావు]]:పేజీ.4</ref>
 
<ref name="అళియ రామరాయలు">{{cite book|last1=వీరభద్రరావు|first1=చిలుకూరి|title=అళియ రామరాయలు|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=al%27iya%20raama%20raayalu&author1=&subject1=GEOGRAPHY.%20BIOGRAPHY.%20HISTORY&year=1945%20&language1=Telugu&pages=106&barcode=2030020029688&author2=&identifier1=&publisher1=chilukuuri%20virabhadra%20raavu&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=&numberedpages1=94&unnumberedpages1=15&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data7/upload/0191/545}}</ref>
1,93,803

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2178861" నుండి వెలికితీశారు