నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ నరేంద్ర మోడి ను నరేంద్ర మోదీ కు తరలించారు: సరైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{సమాచారపెట్టె ప్రధానమంత్రి
| image = Narendra Damodardas Modi.jpg
| name = నరేంద్ర మోది
| caption = ప్రధాన మంత్రి నరేంద్ర మోది
| birth_date ={{Birth date and age|1950|9|17|df=y}}
| birth_place = వాద్‌నగర్, [[మెహ్సానా]] జిల్లా, [[గుజరాత్]] order = 14వ భారత ప్రధానమంత్రి
| constituencyterm start= 25 మే 2014 వారణాసి లోకసభ నియోజకవర్గం predecessor = మన్మోహన్ సింగ్
| residence =
[[1950]]భారతీయ [[సెప్టెంబర్జనతా 17]]నపార్టీ జన్మించినreligion <ref>[http://www.narendramodi.in/html/Biography.html]spouse Birthజసొదా dateబెన్ asdateమే per21year personal= website</ref>2014 1950 సెప్టెంబర్ 17న జన్మించిన '''నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ''' (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో [[గుజరాత్]] [[ముఖ్యమంత్రి]]గా కొనసాగారు. [[2001]]లో [[కేశూభాయి పటేల్]], ఉప ఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేదు. [[2012]] [[శాసనసభ]] ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2000 నుంచి 2014 మే 21 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు{{ఆధారం}}. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని [[అమెరికా]] అభివర్ణించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 15-9-2011</ref> 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా [[జాతీయ ప్రజాస్వామ్య కూటమి|ఎన్డీఏ]]ను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు.
| death_date =
| death_place =
|order = 14వ భారత [[ప్రధానమంత్రి]]
| term start= 25 మే 2014
| constituency = వారణాసి లోకసభ నియోజకవర్గం
| salary =
 
| predecessor = మన్మోహన్ సింగ్
| successor =
| party = [[భారతీయ జనతా పార్టీ]]
| religion =
| spouse = జసొదా బెన్
| children = -
| website =
| footnotes =
|date= మే 21 |
| year = 2014 |
| source =
}}
 
[[1950]] [[సెప్టెంబర్ 17]]న జన్మించిన <ref>[http://www.narendramodi.in/html/Biography.html] Birth date as per personal website</ref> '''నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ''' (Narendra Dāmodardās Modī) (Gujarati: નરેંદ્ર દામોદરદાસ મોદી) భారతదేశపు ప్రధానమంత్రి. అంతకు పూర్వం ఆయన 2001-14 కాలంలో [[గుజరాత్]] [[ముఖ్యమంత్రి]]గా కొనసాగారు. [[2001]]లో [[కేశూభాయి పటేల్]], ఉప ఎన్నికలలో [[భారతీయ జనతా పార్టీ]] ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడంతో నరేంద్ర మోదీకి అధికార పగ్గాలు లభించాయి. ఆ తర్వాత రాష్ట్రంలో మోదీకి తిరుగులేదు. [[2012]] [[శాసనసభ]] ఎన్నికలలో విజయభేరి మ్రోగించి వరుసగా నాల్గవసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత భారతీయ జనతాపార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. 2000 నుంచి 2014 మే 21 నాడు రాజీనామా చేసేవరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు{{ఆధారం}}. అత్యుత్తమ భారతీయ పరిపాలన సామర్థ్యానికి గుజరాత్ నిదర్శనమని [[అమెరికా]] అభివర్ణించింది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 15-9-2011</ref> 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా [[జాతీయ ప్రజాస్వామ్య కూటమి|ఎన్డీఏ]]ను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు.
 
== బాల్యం ==
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు