నరేంద్ర మోదీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
 
== బాల్యం ==
1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశారు. [[గుజరాత్ విశ్వవిద్యాలయం]] నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందినారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే [[అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు]] నాయకుడిగా పనిచేశారు. [[1970]]లలో [[విశ్వ హిందూ పరిషత్|విశ్వ హిందూ పరిషత్తులో]] చేరారు. [[గుజరాత్‌]]లోని ఒక మారుమూల గ్రామంలో చాయ్ అమ్మడం ద్వారా మొదలు పెట్టిన [[జీవితం]] అనేక మలుపులు తిరిగింది<ref>http://www.andhrabhoomi.net/nationalnews.html తీసుకున్న తేది 24 డిసెంబర్, 2007 {{dead link}}</ref>. [[శాసనమండలి]] సభ్యుడిగా, గుజరాత్ రాష్ట్ర మంత్రిగా, గుజరాత్ [[ముఖ్యమంత్రి]]గా పదవులు పొంది భారతదేశ ప్రధానమంత్రి పదవి అధిష్టించారు.
 
== రాజకీయ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/నరేంద్ర_మోదీ" నుండి వెలికితీశారు