దేవాంగ పిల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 19:
*''Tardigradus'' <small>Boddaert, 1785</small>
}}
[[దేవాంగ పిల్లి]] అనేది లోరిస్డే (Lorisidae) కుటుంబానికి చెందిన జంతువు. ఆంగ్లంలో స్లెండర్ లోరిస్ అని వీటికి పేరు. దేవాంగ పిల్లుల్లో రెడ్ స్లెండర్ లోరిస్ ( red slender loris- Loris tardigradus) మరియు గ్రే స్లెండర్ లోరిస్ ( gray slender loris - Loris lydekkerianus) అను రెండు రకాలున్నాయి. ఇవి సాధారణంగా [[శ్రీలంక]] మరియు దక్షిణ భారత దేశాల్లో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో కనిపిస్తాయి. [[భారత దేశంలోదేశము|భారత దేశం]]<nowiki/>లో ఇవి ఎక్కువగా అగ్నేయమూల అటవీ శ్రేణుల్లో కనిపిస్తాయి. Loris tardigradus malabaricus అనే ఉప జాతి కేవలం భారత దేశంలోనే కనిపిస్తుంది. వీటికి నంగనాచి , పిగ్మీ, నైట్ మంకీ, మూడు జానల మనిషి అనే పేర్లు కూడా ఉన్నాయి.
 
==వివరణ==
దేవాంగ పిల్లులు 6 నుండి 15 అంగుళాల పరిమాణంలో ఉంటాయి. ఇవి 275 గ్రాముల నుండి 348 గ్రాముల వరకూ బరువుంటాయి. వీటికి గుండ్రటి తల, పెద్ద గోధుమ రంగు [[కళ్ళు]], కళ్ళు చుట్టూరా ముదురు గోధుమ లేదా నలుపు జూలు చుట్టిముట్టి ఉంటుంది. చెవులు గుండ్రటి ఆకారంలో పెద్దగా ఉంటాయి. వీపు పై జూలు ఎరుపు-గోధుమ సమ్మేళనం లో ఉండి గుండె భాగం మరియు పొట్ట భాగం పై [[తెలుపు]] రంగులో ఉంటుంది. ఆడ దేవాంగ పిల్లులు ఒకటి లేదా రెండు పిల్లలకు జన్మనిస్తాయి. చెట్ల చిటారు కొమ్మలపై జీవిస్తూ ఆకుల్ని, పురుగుల్ని తినే ఈ చిన్న జీవుల సగటు జీవితకాలం 12 నుండి 15 సంవత్సరాలు.
 
==క్షీణ దశ==
"https://te.wikipedia.org/wiki/దేవాంగ_పిల్లి" నుండి వెలికితీశారు