ఉస్తాద్ బిస్మిల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== బాల్యం, జీవితం ==
బిస్మిల్లాఖాన్ జన్మస్థలం [[బీహారు]] లోని [[డుమ్రాన్]] జిల్లాలో, ''బిరుంగ్ రౌట్ కి గలి'' అనే ప్రాంతం. ఆయన తండ్రి, పైగంబర్ ఖాన్. ఆయన పూర్వీకులు [[భోజ్‌పూర్]] లోని ''నక్కర్‌ఖానా''లో ఆస్థాన సంగీత విద్వాంసులు. అతని తండ్రి డుమ్రాన్ లోని'' మహారాజా కేశవ్ ప్రసాద్ సింగ్'' ఆస్థానంలో షెహనాయ్ విద్వాంసుడు. బిస్మిల్లాఖాన్ తన మామయైన కీ.శే. ''అలీ బక్ష్'' విలాయతు'' వద్ద శిక్షణను తీసుకొన్నాడు. ఆయన [[వారణాసి]] విశ్వనాథుని దేవాలయంలో షెహనాయ్ వాయించేవాడు. బిస్మిల్లాఖాన్ [[సరస్వతీ దేవి]] భక్తుడు. [[గంగా నది|గంగా]] తీరాన ఉన్న విశ్వనాథుని దేవాలయంలో ఎక్కువగా షెహనాయ్ వాయించేవాడు.
 
== షెహనాయ్ ప్రస్థానం ==