నిజం (2003 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
== కథ ==
సిద్ధా రెడ్డి (జయప్రకాష్ రెడ్డి) ఒక మాఫియా నాయకుడు. అతని కుడిభుజం దేవుడు (గోపీచంద్). దేవుడి మల్లి (రాశి) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఆ అమ్మాయి మీద చేయి వేసినందుకు దేవుడు సిద్ధారెడ్డిని చంపేసి తానే ఆ ముఠాకు నాయకుడవుతాడు. వెంకటేశ్వర్లు (రంగనాథ్) ఒక నిజాయితీ గల ఫైర్ ఆఫీసరు. తన భార్య శాంతి (తాళ్ళూరి రామేశ్వరి), కొడుకు సీతారాం (మహేష్ బాబు) తో కలిసి ఆనందంగా జీవితం గడుపుతుంటాడు. ఒకసారి దేవుడు మార్కెట్ ను తగులబెట్టిస్తాడు. అప్పుడు వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సహా వచ్చి మంటలు ఆర్పిస్తాడు. కానీ అది ఇష్టం లేని దేవుడు మంటలపై కిరోసిన్ పోసి మరింత తగులబెట్టాలనుకుంటాడు. దాంతో వెంకటేశ్వర్లు అతన్ని కొడతాడు.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/నిజం_(2003_సినిమా)" నుండి వెలికితీశారు