భూమిక చావ్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
[[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాలలో రంగప్రవేశం చేసిన [[ముంబై|ముంబయి]] కథానాయికలలో '''భూమిక చావ్లా''' ఒకరు. భూమికకు [[యువకుడు]] మొదటి సినిమా. తరువాత తమిళం, హిందీ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకొంది. ఈమెకు [[మిస్సమ్మ (2003 సినిమా)]] చిత్రానికి గాను ఉత్తమ నటిగా [[నంది పురస్కారం]] లభించింది.
 
[[ఆగస్టు 21]], [[1978]] లో [[ఢిల్లీ]]<nowiki/>లో జన్మించిన భూమిక తన చదువును కూడా అక్కడే పూర్తి చేసింది. తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలో అవకాశాలను వెదుక్కుంటూ [[ముంబై]] చేరింది. ఆమె తండ్రి ఆశిష్ సింగ్ చావ్లా సైన్యంలో అధికారి. ఆమె అన్న కూడా సైన్యంలోనే పనిచేస్తున్నాడు. మొదట్లో పాండ్స్ పౌడర్ ప్రకటనలో కనిపించిన ఆమెకు తరువాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు తలుపు తట్టాయి.
 
[[బాలీవుడ్]] లో ఆమె మొదటి సినిమా 2003 లో విడుదలై, [[సల్మాన్ ఖాన్]] కథా నాయకుడిగా నటించిన ''తేరే నామ్''. ప్రముఖ యోగా గురువైన భరత్ ఠాకూర్ ను 2007 లో ఆమె వివాహం చేసుకున్నది. [[కవిత్వం]] అంటే ఆమెకు మంచి ఆసక్తి.<ref>http://www.bhumikachawla.org/bhumika-chawla-trivia.php</ref>
"https://te.wikipedia.org/wiki/భూమిక_చావ్లా" నుండి వెలికితీశారు