భూమిక చావ్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 20:
[[ఆగస్టు 21]], [[1978]] లో [[ఢిల్లీ]]<nowiki/>లో జన్మించిన భూమిక తన చదువును కూడా అక్కడే పూర్తి చేసింది. తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలో అవకాశాలను వెదుక్కుంటూ [[ముంబై]] చేరింది. ఆమె తండ్రి ఆశిష్ సింగ్ చావ్లా సైన్యంలో అధికారి. ఆమె అన్న కూడా సైన్యంలోనే పనిచేస్తున్నాడు. మొదట్లో పాండ్స్ పౌడర్ ప్రకటనలో కనిపించిన ఆమెకు తరువాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు తలుపు తట్టాయి.
[[బాలీవుడ్]] లో ఆమె మొదటి సినిమా [[2003]] లో విడుదలై, [[సల్మాన్ ఖాన్]] కథా నాయకుడిగా నటించిన ''తేరే నామ్''. ప్రముఖ యోగా గురువైన భరత్ ఠాకూర్ ను [[2007]] లో ఆమె వివాహం చేసుకున్నది. [[కవిత్వం]] అంటే ఆమెకు మంచి ఆసక్తి.<ref>http://www.bhumikachawla.org/bhumika-chawla-trivia.php</ref>
==భూమిక నటించిన తెలుగు చిత్రాలు==
|