పి.వి.ఆర్.కె ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
|
}}
'''పి. వి. ఆర్. కె ప్రసాద్''' ఒక మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో అధికారి. ఇతడు ఐ.ఎ.ఎస్. అధికారిగా పలుచోట్ల పనిచేశాడు. [[ముఖ్యమంత్రి]], ప్రధానమంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశాడు. సాహిత్యాభిమాని. [[ఆధ్యాత్మిక, పత్రికలు|ఆధ్యాత్మిక]]ధార్మికవేత్త. సాహితీవేత్తలను, ధార్మికవేత్తకళాకారులను ఎంతో ప్రోత్సహించాడు. తన ఉద్యోగప్రస్థానంలో సంభవించిన, తారసపడిన అనుభవాలను పుస్తకరూపంలో అందిస్తున్నాడుఅందించాడు. [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుపతి తిరుమల దేవస్థానము]]<nowiki/>ల కార్యనిర్వహణాధికారిగా ఇతడు అందించిన సేవలకు రాష్ట్రరత్న, శ్రీ కృష్ణ అనుగ్రహ, రాజర్షి వంటి ఎన్నో పురస్కారాలను అందుకొన్నాడు.
==పదవులు==
ఇతడు నిర్వహించిన కొన్ని పదవులు:
* ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ : తిరుమల తిరుపతి దేవస్థానములు (1980-1981)
* కమీషనర్, సాంస్కృతిక శాఖ (1984-1985)
* కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ (1985)
* కమీషనర్, ఎక్సైజ్ శాఖ (1986-87)
* ఛైర్మన్, విశాఖపట్నం పోర్ట్
* ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ (1996)
* ఛైర్మన్: హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్ (2015-2017)
 
 
జననం: ..................
మరణం: 19,ఆగస్ట్ 2017
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/పి.వి.ఆర్.కె_ప్రసాద్" నుండి వెలికితీశారు