"యు.ఆర్.అనంతమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

 
==వృత్తి జీవనం==
1970లో[[1970]]లో [[మైసూరు విశ్వవిద్యాలయం]] విశ్వవిద్యాలయంలోలో మొదట [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] విభాగంలో ఉపన్యాసకుడిగా చేరి, అటు పిమ్మట అక్కడే ప్రాధ్యాపకుడు అయ్యాడు. తదనంతరం [[1982]]లో [[కేరళ]] రాష్ట్రంలోని [[కొట్టాయం]] లోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా చేరారు. [[1992]]-[[1993|93]] సంవత్సరంలో [[నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా]]కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడు. అలాగే [[1993]]లో [[కేంద్ర సాహిత్య అకాడమీ]]కి కూడా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు. [[కేంద్ర సాహిత్య అకాడమీకిఅకాడమీ]]కి గోకాకర్ తరువాత అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన రెండవ కన్నడిగుడు అనంతమూర్తి.
 
అనంతమూర్తి దేశవిదేశాలలోని పలు విశ్వవిద్యాలయాలలో సందర్శక అధ్యాపకుడిగా పనిచేశారు. జర్మనీలోని ట్యూబింగెన్ విశ్వవిద్యాలయం, [[అమెరికా]] లోని ఐయోవా మరియు టఫ్ట్స్ విశ్వవిద్యాలయాలలో, [[జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం|జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం]] మరియు [[కొల్హాపూర్]] లోని [[శివాజీ]] విశ్వవిద్యాలయంలలో సందర్శక అధ్యాపకునిగా పనిచేశారు. మంచి రచయిత, వక్త అయిన అనంతమూర్తి, ఇంటా బయటా అనేక సాహిత్య సమావేశాలలో పాల్గోని తన వాణిని వినిపించాడు. [[1980]] లో భారతీయ రచయితల సంఘ సభ్యుడిగా [[రష్యా|సోవియట్ రష్యా]], పశ్చిమ [[జర్మనీ]] మరియు [[ఫ్రాన్స్]] దేశాలను సందర్శించాడు. మార్క్స్‌వాది అయిన అనంతమూర్తికి రష్యా పర్యాటన మరింత స్ఫూర్తినిచ్చి, సోవియట్ పత్రిక సలహ సంఘ సభ్యుడిగా [[1989]]లో మరలా రష్యాను పర్యటించాడు. [[1992]]లో [[చైనా]]ను కూడా సందర్శించాడు.
 
==సాహిత్య సేవ==
11,011

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2180433" నుండి వెలికితీశారు