యు.ఆర్.అనంతమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==జననం-విద్యాభ్యాసం==
[[జ్ఞానపీఠ అవార్డు|జ్ఞానపీఠ ఆవార్డు]]ను పొందిన మరో [[కన్నడ భాష|కన్నడ]] సాహితివేత్త [[కువెంపు]] పుట్టిన మొలిగె గ్రామం (షిమోగా జిల్లా, తిర్థహళ్ళి తాలూక) లోనే అనంతమూర్తి జన్మించాడు. ఈయన తండ్రి ఉడిపి రాజగోపాలచార్య, తల్లి సత్యమ్మ (సత్యభామ). జన్మించిన తేది [[1932]] సంవత్సరం [[డిసెంబరు 21]]<ref>{{citeweb|url= http://kendasampige.com/writer_profile.php?id=72|title=ಯು ಆರ್ ಅನಂತಮೂರ್ತಿ|publisher= kendasampige.com|date=|accessdate=22-2-2014}}</ref>. అనంతమూర్తి దుర్వాసదపురం అనే గ్రామంలోని సాంప్రదాయ సంస్కృత [[పాఠశాల]]<nowiki/>లో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. అక్కడ [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్య అనంతరం, తిర్థహళ్ళి, మరియు [[మైసూరు]]<nowiki/>లో విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. [[మైసూరు విశ్వవిద్యాలయం]]లో ఆంగ్లభాషలో ఎం.ఏ పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఉన్నత విద్యకై [[ఇంగ్లాండు]]కు వెళ్ళాడు. కామన్ వెల్త్ విద్యార్థి వేతనానికి అర్హుడై, [[1966]]లో ఇంగ్లీషు మరియు తౌలిక సాహిత్యంలో పీ.హెచ్.డి. పొందారు<ref>{{citeweb|url=http://www.kannadakavi.com/kavikoota/3jnanapeeta/u_r_ananth_murthy.htm|title=ಯು.ಆರ್.ಅನಂತಮೂರ್ತಿ|publisher=kannadakavi.com|date=|accessdate=22-2-2014}}</ref>
 
==వృత్తి జీవనం==
"https://te.wikipedia.org/wiki/యు.ఆర్.అనంతమూర్తి" నుండి వెలికితీశారు