ఎండ్లూరి సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

→‎రచనలు: ముద్రిత గ్రంధాల చేర్పు, వాక్య దోషాలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
'''ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌''' (Yendluri Sudhakar) జనవరి 21, 1959 న [[నిజామాబాద్‌|నిజామాబాద్]] లోని పాముల బస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు .
==బాల్యం==
పంక్తి 43:
 
==విద్యాభ్యాసం==
[[హైదరాబాద్]] వీధి బడిలో ప్రారంభమైన చదువు [[విశ్వవిద్యాలయం]] వరకు [[హైదరాబాదు|హైదరాబాద్]] లోనే సాగింది . [[నల్లకుంట]] ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్య, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఎం .ఏ . ఎం.ఫిల్, [[పొట్టి శ్రీ రాములు [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|తెలుగు విశ్వవిద్యాలయం]] లో పిహెచ్ .డి చేసారు .
 
==రచనలు==
పంక్తి 103:
 
==ఉద్యోగం==
జీవిక కోసం రకరకాల [[వృత్తులు]] చేసాక, 1985 నుంచి 1990 వరకు [[సికింద్రాబాద్]] లోని వెస్లీ బాయ్స్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్ గా ఉద్యోగం చేసారు.1990 అక్టోబరు 6 వ తేది నుంచి నేటి వరకు <ref>[http://teluguuniversity.ac.in/ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం]</ref><ref>[https://www.facebook.com/Saahithyapitham సాహిత్యం పీఠం , నన్నయ ప్రాంగణం రాజమండ్రి]</ref>లో వివిధ పదవుల్ని నిర్వహిస్తున్నారు. 2004 సం.నుంచి 2011 సం.వరకు [[తెలుగు విశ్వ విద్యాలయంవిశ్వవిద్యాలయం]] ప్రచురించే 'వాజ్మయి' సాహిత్య పత్రికకి సహాయ సంపాదకుడిగా . సంపాదకుడిగా వ్యవహరించారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసోసియేట్ ప్రొఫెసర్ గా, ప్రొఫెసర్ గా ఆధునిక శాఖాధిపతిగా, (1994 నుంచి 2012 వరకు) పదవుల్ని నిర్వహించారు.
2009, సెప్టెంబరు 5వ తేదీ నుంచి నేటి వరకు [[రాజమండ్రి]] సాహిత్య పీఠానికి ఆచార్యులుగా, డీన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/ఎండ్లూరి_సుధాకర్" నుండి వెలికితీశారు