జి.వరలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:g_varalakshmi.jpg|right|frame|జి.వరలక్ష్మి]]
'''గరికపాటి వరలక్ష్మి''' ([[సెప్టెంబర్ 2713]], [[1926]] - [[నవంబర్ 26]], [[2006]]) అందరికీ '''జి.వరలక్ష్మి'''గా సుపరిచితురాలైన అలనాటి [[రంగస్థలం|రంగస్థల]], [[సినిమా]] [[నటి]].
 
1940ల నుండి 1960 వరకు తెలుగు తమిళ సినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది.
 
==జీవిత విశేషాలు==
వరలక్ష్మి [[సెప్టెంబర్ 2713]], [[1926]]లో [[ఒంగోలు]]లో జన్మించింది. ఈమె బాల్యము నుండి మంచి గాయని. 11యేళ్ల వయసులో ఇల్లు వదిలి [[విజయవాడ]] చేరుకొని తుంగల చలపతి మరియు దాసరి కోటిరత్నం మొదలైన ప్రముఖ రంగస్థల నటుల నాటకబృందాలలో నటించింది. వరలక్ష్మి ''[[సక్కుబాయి]]'' మరియు ''[[రంగూన్ రౌడీ]]'' నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకొన్నది. రంగస్థలంపై తెచ్చుకున్న పేరు ఈమెను [[కె.ఎస్.ప్రకాశరావు]] మరియు [[హెచ్.ఎం.రెడ్డి]] వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చింది. [[హెచ్.ఎం.రెడ్డి]] 1940లో తీసిన వ్యంగ్య హాస్య చిత్రం [[బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టరు పార్వతీశం]] సినిమాతో వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశాడు.
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=109|edition=కళా ప్రింటర్స్|accessdate=28 July 2017}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/జి.వరలక్ష్మి" నుండి వెలికితీశారు