అక్కినేని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
==పురస్కారాలు, బిరుదులు==
ఎన్నో ఫిలింఫేర్, నంది, కళాసాగర్, వంశీ అవార్డులే కాక ఈ క్రింది పురస్కారాలు కూడా ఆయన అందుకున్నారు.
[[File:Glass paint of Akkineni Nageswara Rao.jpg|thumb|'''అక్కినేని నాగెశ్వర రావూనాగేశ్వరరావు'' యొక్క చిత్రపటము (విశాఖపట్నం లోని ఒక దుకాణములో గాజుపై చిత్రించబడినది)]]
* విశిష్ట వ్యక్తి అవార్డు - 10.03.1988 - సాహితి సాంస్కృతిక సంస్థ, తెనాలి.
* [[రాజ్ కపూర్]] స్మారక అవార్డు - 10.06.1989 - కిన్నెర ఆర్ట్ థియేటర్స్, హైదరాబాదు.