పిల్లజమీందార్ (2011 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

తారాగణం
పంక్తి 24:
|imdb_id =2098782
}}
'''పిల్లజమీందార్''' జి. అశోక్ దర్శకత్వంలో 2011 అక్టోబరు 14 న విడుదలైన తెలుగు చిత్రం. నాని, బిందుమాధవి,
==కథ==
ప్రవీణ్ జయరామరాజు అలియాస్ పీజే ([[నాని]]) ఒక జమీందారు వంశానికి చెందిన వాడు. చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోతే తాతయ్య దగ్గరే పెరిగి పెద్దవాడవుతాడు. గారాబం వల్ల ధనం విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ జల్సాలు చేస్తుంటాడు. కొంత కాలానికి తాతయ్య చనిపోతూ ఒక వీలునామా రాసి తన లాయర్ శరత్ చంద్ర (డా. [[నారమల్లి శివప్రసాద్|శివప్రసాద్]]) కు ఇచ్చి చనిపోతాడు. ఆ వీలునామా ప్రకారం డిగ్రీ పూర్తి చేసిన తరువాతనే అతని తాతయ్య ఆస్తి అతనికి దక్కుతుంది. అది కూడా సిటీలో కళాశాలలో కాకుండా ఎక్కడో దూరంగా సౌకర్యాలు సరిగా లేని [[సిరిపురం]] అనే ఊర్లోని ప్రభుత్వ కళాశాలలో మాత్రమే పూర్తి చేయాలని షరతులు విధిస్తాడు.
పంక్తి 33:
 
==నటవర్గం==
* ప్రవీణ్ జయరామరాజు అలియాస్ పీ. జే గా [[నానీ (నటుడు)|నాని]]
* [[వెల్లంకి నాగినీడు|నాగినీడు]]
* [[బిందు మాధవి|బిందుమాధవి]]
* [[అవసరాల శ్రీనివాస్]]
* లాయర్ శరత్ చంద్ర గా ఎన్. శివప్రసాద్
* రావు[[తాగుబోతు రమేశ్|తాగుబోతు రమేష్]]
* లాయర్ శరత్ చంద్ర గా [[నారమల్లి శివప్రసాద్|ఎన్. శివప్రసాద్]]
* రఘు కారుమంచి
* తెలుగు పంతులు ఉద్ధండం గా [[ఎం. ఎస్. నారాయణ]]
* జాతీయం గా ధన్ రాజ్
* రాజన్న గా రావు రమేష్
* [[కారుమంచి రఘు|రఘు కారుమంచి]]
* సైన్సు లెక్చరర్ గా [[సమీర్]]
* [[వెన్నెల కిశోర్|వెన్నెల కిషోర్]]
* జాతీయం గా [[ధన్‌రాజ్|ధన్ రాజ్]]
* [[వేణు (హాస్యనటుడు)|వేణు]]
* నవీన్
 
==సాంకేతికవర్గం==