జగదేకవీరుడు అతిలోకసుందరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సాహసోపేతమైన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 19:
imdb_id = 0187178
}}
'''జగదేకవీరుడు అతిలోకసుందరి''' 1990 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఒక సోషియో ఫాంటసీ చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.
==కథ==
ఆంజనేయస్వామి భక్తుడైన రాజు ([[చిరంజీవి]]) ఒక గైడ్. అనాథ పిల్లలని నలుగురిని తనతో బాటు పెంచుకుంటూ ఉంటాడు. ఆ పిల్లలలో ఒక అమ్మాయికి ఒక ప్రమాదంలో కాలు విరిగిపోతుంది. హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే ఒక [[మూలిక]]తో ఆ అమ్మాయిని మళ్ళీ నడిచేలా చేయవచ్చని ఒక స్వామి చెప్పటంతో రాజు హిమాలయాలకి బయలుదేరతాడు. ఆ మూలికను సంపాదించి తిరిగి వస్తుండగా, దారి తప్పి మానససరోవరానికి వస్తాడు.
పంక్తి 27:
==ప్రత్యేకతలు==
* ఈ చిత్రం విడుదలకు ముందు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకొంది.
* [[శాలిని]], [[శామిలి]] ఇందులో బాలతారలు. [[శాలిని]] [[సఖి]] ద్వారా కథానాయిక గా పరిచయం అయితే, [[శామిలి]] [[ప్రియురాలు పిలిచింది]]లో చిన్న పాత్రని పోషించింది. ప్రస్తుతం [[ఓయ్]] తోసినిమాతో కథానాయికగా పరిచయం అవబోతోందిఅయింది.
* దేవకన్యగా [[శ్రీదేవి]], దుష్ట మాంత్రికుడుగా [[అమ్రిష్ పురి]] నటనలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు.
==సంభాషణలు==
* ఇంద్రజ: మానవా!