మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ [[నెల్లూరు జిల్లా]] (ప్రస్తుతం [[ప్రకాశంజిల్లా]]) కు చెందిన పట్టాభిరామపురం అగ్రహారంలో స్మార్త బ్రాహ్మణ కుటుంబంలో [[1900]] [[ఆగష్టు 23]]వ సంవత్సరంలో జన్మించాడు. తండ్రి నృసింహ సిద్ధాంతి జ్యోతిష పండితుడు. ఇతడిది పండితవంశము. ముత్తాత, తాత, పినతండ్రి అందరూ పండితులే. సింగరబొట్లపాలెం అగ్రహారంలోని వేదపాఠశాలలో కృష్ణయజుర్వేదం చదువుకున్నాడు. కడపలో [[జనమంచి శేషాద్రిశర్మ]] వద్ద నాటకాలంకారము, సాహిత్యము నేర్చుకున్నాడు. 1923లో[[1923]]లో [[కలకత్తా]] నుండి కావ్యతీర్ధ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. [[1930]]లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఉభయభాషాప్రవీణ ఉత్తీర్ణుడయ్యాడు. [[1937]]లో [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి విద్వాన్ పట్టా పొందాడు. 1924లో[[1924]]లో మద్రాసులోని వావిళ్ల ప్రెస్‌లో ఆంధ్రపండితునిగా, [[1925]]-1959ల[[1959]]ల మధ్య కాలంలో [[నంద్యాల]] మునిసిపల్ హైస్కూలులో ఆంధ్రాధ్యాపకుడిగాఅధ్యాపకుడిగా, [[1960]]-[[1961]]ల మధ్య [[కర్నూలు]] సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హైస్కూలులోను, సాంస్క్రిట్ ఓరియెంటల్ హైస్కూలులోను [[తెలుగు]] పండితునిగా పనిచేశాడు.
 
==సాహిత్యసేవ==