అన్నా మణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
 
==కెరీర్==
ప్రెసిడెన్సీ కాలేజీ నుండి పట్టభద్రురాలైన తర్వాత ఆమె [[చంద్రశేఖర వేంకట రామన్|సి.వి.రామన్]] వద్ద పనిచేశారు. ఇచట [[రుబీ]] మరియు [[వజ్రం]] యొక్క దృశా ధర్మాలను పరిశోధించారు<ref name=lilavati/> ఆమె ఐదు పరిశోధనా పత్రాలను రచించింది. కానీ ఈమె భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేయని కారణంగా పి.హె.డి నిపొందలేకపోయింది.అపుడు ఆమె భౌతిక శాస్త్రం అధ్యయనం చేయుటకు [[బ్రిటన్]] వెళ్ళింది. కానీ దానిని ఆపివేసి [[లండన్]] నందుగల "ఇంపీరియల్ కాలేజి"లో వాతావరణ రంగానికి చెందిన పరికరాలపై పరిశోధనలు కొనసాహించారు<ref name=insa/>. [[1948]] లో ఆమె భారతదేశానికి వచ్చిన తర్వాత పూనేలో గల వాతావరణ శాఖలో చేరారు. ఆమె [[వాతావరణం|వాతావరణ]] రంగంలో వివిధ పరికరాలపై విశేషమైన పరిశోధనలు చేసి పత్రాలను ప్రచురించారు. ఆమె [[1976]] లో భాతర మెటెరోలోజికల్ డిపార్ట్‌మెంట్ నుండి డిప్యూటీ డైరక్టరు జనరల్ గా పదవీవిరమణ పొందారు. ఆమె [[1980]] లో ''The Handbook for Solar Radiation data for India'' మరియు 1981 లో ''Solar Radiation over India'' అనే పుస్తకాలను రాశారు<ref name=lilavati/>. ఈమె కె.ఆర్.రామనాథన్ మెడల్ ను [[1987]] లో గెలుపొందారు<ref name=insa/>.
 
1994 నుండి ఆమెకు గుండెపోటుతో బాధపడి [[ఆగష్టు 16]], [[2001]] న [[తిరువనంతపురం]]లో మరణించారు<ref name=hindu>{{cite news|last=Sur|first=Abha|title=The Life and Times of a Pioneer|url=http://hindu.com/2001/10/14/stories/1314078b.htm|accessdate=7 October 2012|newspaper=The Hindu|date=14 October 2001}}</ref>
"https://te.wikipedia.org/wiki/అన్నా_మణి" నుండి వెలికితీశారు