వేంపల్లె షరీఫ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
|signature =
}}
'''[[వేంపల్లె షరీఫ్]] ''' [[తెలుగు]] సాహిత్యంలో కొత్త [[రచయిత]]. వీరు [[కడప జిల్లా]] [[వేంపల్లె]] గ్రామానికి చెందినవారు.
 
ఈయన '''[[జుమ్మా]]''' కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం 2012 కు ఎంపికైంది <ref>[http://www.saarangabooks.com/telugu/2013/04/17/%E0%B0%9C%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%95%E0%B1%8A%E0%B0%95-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D/ ‘జుమ్మా’ నాకొక పునర్జన్మ: వేంపల్లె షరీఫ్]</ref>. ఈ పుస్తకంలోని కథలను [[కడప]] [[ఆల్ ఇండియా రేడియో]] వారు వరుసగా నాలుగు నెలలపాటు ధారావాహికగా ప్రతిశుక్రవారం ప్రసారం చేశారు.
 
==జుమ్మా ==
[[జుమ్మాఁ]] ఒక కథల సంపుటి <ref>[https://thammimoggalu.wordpress.com/2013/03/06/%E0%B0%9C%E0%B1%81%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%86-%E0%B0%B7%E0%B0%B0%E0%B1%80%E0%B0%AB%E0%B1%8D-%E0%B0%95%E0%B0%A5/ జుమ్మా.. వేంపల్లె షరీఫ్ కథల సమీక్ష..]</ref>. " జుమ్మా ' అంటే [[ఉర్దూ]]లో "శుక్రవారం' అని అర్థం. [[హైదరాబాద్]] లోని [[మక్కా మసీదులోమసీదు (హైదరాబాదు)|మక్కా మసీదు]]<nowiki/>లో [[శుక్రవారం]] ప్రార్థనల సమయంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలోరాసిన కథ జుమ్మా. ఈ కథ పేరునే పుస్తకం శీర్షికగా పెట్టడం జరిగింది. ఈ కథ [[హిందీ]], [[ఇంగ్లీషు]], [[మైథిలి]], [[కొంకణి]], [[కన్నడ]] భాషల్లోకి అనువాదమైంది. ఇందులో ఇంకా రచయిత షరీఫ్ [[ముస్లిం]] కుటుంబాలలో చోటుచేసుకునే కొన్ని జీవిత విషయాలను తన దృష్టి కోణంలో రాసారు. ఇందులో ఉన్న పాత్రలు నిజ జీవితంలో మన చుట్టూ కనిపిస్తాయి. ఆనందాలు, ఆశలు, కట్టుబాట్లు, సాంఘీక జీవితంలో చోటు చేసుకొనే సంఘటనలను ఈ కథ లలో షరీఫ్ లోతుగా వివరించారు. రాసిన తొలిపుస్తకంతోనే [[తెలుగు]] సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. ఈ [[పుస్తకము|పుస్తకం]] ద్వితీయ ముద్రణ మార్కెట్లోకి విడుదలైంది.
 
జుమ్మాలో ఉన్న కథలు
పంక్తి 57:
 
==[[రచనలు|బాల్యం]] ==
వేంపల్లె షరీఫ్ అసలు పేరు షేక్ మహమ్మద్ షరీఫ్. తండ్రి రాజాసాహెబ్, తల్లి నూర్జహాన్. [[కడపజిల్లావైఎస్ఆర్ జిల్లా|కడప జిల్లా]]<nowiki/>లోని వేంపల్లెలో పేద [[ముస్లిం]] కుటుంబంలోపుట్టారు[[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లోపుట్టారు. ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లెలు ఉన్నారు. బాల్యమంతా వేంపల్లెలోనే గడిచింది. పదవ తరగతి వరకు వీరి చదువు సజావుగా సాగింది. తర్వాత ఆయన చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకోవాల్సి వచ్చింది. ఎస్టీడీ బూత్ లో బోయ్ గా, కొరియర్ బోయ్ గా, ఆటో డ్రైవర్ గా ఇలా ఎన్నో పనులు చేశారు. [[ఇంటర్మీయెట్ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] చదువుకునే రోజుల నుంచి రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. మొదట చిన్న పిల్లల కథల రాశారు. 2003 నుంచి సీరియస్ రైటింగ్ మొదలుపెట్టారు. [[రాయలసీమ]] గ్రామీణ ముస్లింల జీవితాన్ని కథలుగా[[కథలు]]<nowiki/>గా మలుస్తున్నారు. 2003లో సొంత ఊరు వదిలేసి [[హైదరాబాద్]] చేరారు. హైదరాబాద్ వచ్చాక ఊరిపేరునే ఇంటి పేరుగా మార్చుకుని రచనలు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో [[జర్నలిస్]]టుగా పనిచేస్తున్నారు.
 
== చదువు ==
హైదరాబాద్ లోని పొట్టిపొట్టిశ్రీరాములు శ్రీరాములు [[తెలుగు యూనివర్సిటీ]]తెలుగుయూనివర్సిటీ నుంచి జర్నలిజంలో ఎంఫిల్ చేశారు. "తెలుగు న్యూస్ చానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ కవరేజ్ ' అనే అంశంపై సిద్ధాంత గ్రంథం సమర్పించి ఎంఫిల్ పట్టా పొందారు. అంబెద్కర్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ రిలేషన్స్ లో బ్యాచలర్ డిగ్రీ పొందారు.[[ఆల్ ఇండియా రేడియో]] నుంచి "వాణి సర్టిఫికెట్ కోర్సు' పూర్తి చేశారు.
 
== రచనలు ==
 
''జుమ్మా'' - కథల సంపుటి
(జుమ్మా కథా సంకలనం ఇంగ్లీషులో[[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>లో అనువాదమైంది. జాతీయ ముద్రణా సంస్థ ప్రిజమ్స్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. అమెరికాలో ఉంటున్న సీనియర్ జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి గారు ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అలాగే ఇటీవలే ఈ పుస్తకం [[కన్నడ భాష|కన్నడ]] భాషలోకి అనువాదమైంది. నవకర్నాటక పబ్లికేషన్స్ వారు ప్రచురించారు)
 
''తియ్యని చదువు'' - పిల్లల కథలు
పంక్తి 72:
 
==ఇతర రంగాలు ==
వేంపల్లె షరీఫ్ రచయితగానే కాకుండా అప్పుడప్పుడు న్యూస్ రీడర్ గా కూడా టీవీల్లో కనిపిస్తారు. హైదరాబాద్ లోని రెయిన్ బో ఎఫ్ ఎమ్ 101.9 లో ఆర్.జెగా వినిపిస్తారు. గతంలో వివిధ పత్రికల్లోనూ పనిచేశారు. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|తెలుగు విశ్వవిద్యాలయంలోవిశ్వవిద్యాలయం]]<nowiki/>లో దూరవిద్యాకేంద్రం విద్యార్థులకోసం కొన్ని జర్నలిజం పాఠాలు రాశారు. చెప్పారు. సారంగ సాహిత్య వెబ్ మ్యాగజైన్లో 2012 నుంచి 2013 వరకు కథల విభాగానికి ఎడిటర్ గా పనిచేశారు.
==అవార్డులు==
* కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కారం (జాతీయ పురస్కారం)
"https://te.wikipedia.org/wiki/వేంపల్లె_షరీఫ్" నుండి వెలికితీశారు