కన్యాశుల్కం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సావిత్రి నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
[[బొమ్మ:KANYA SHULKAM vcd cover.jpg|250px|కుడి|thumb|కన్యాశుల్కం విసిడి కవరు చిత్రం]]
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవల్సిన విషయం నటుల నటన గురించి. ఎంతో ప్రసిద్ధి చెందిన కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా తీసి జనాన్ని మెప్పించటానికి ఎంతగానో ప్రయత్నం జరిగింది. ఈ చలన చిత్రంలో ముగ్గురి నటన బాగా చెప్పుకోతగ్గది. లుబ్దావధానులుగా, [[గోవిందరాజుల సుబ్బారావు]], రామప్పపంతులుగా [[సి ఎస్.ఆర్]] మరియు మధురవాణిగా సావిత్రి. ముగ్గురూ కూడి ఉన్న దృశ్యాలన్నీ కూడ నటనను అత్యున్నత స్థితికి తీసుకు వెళ్ళినవే. వీరితో పాటుగా,అగ్నిహోత్రావధానులుగా వేసిన విన్నకోట రామప్ప పంతులు కూడ నటనలో పొంకం చెడకుండా పాత్రకు న్యాయం చేశారు. [[నందమూరి తారక రామారావు]], ప్రతినాయకుడు వంటి, నాయక పాత్రను చక్కగా పోషించాడు.<ref name="ఎన్టీఆర్‌ ‘కన్యాశుల్కం’ 60 ఏళ్లు">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=ఎన్టీఆర్‌ ‘కన్యాశుల్కం’ 60 ఏళ్లు|url=http://www.andhrajyothy.com/artical?SID=144224|accessdate=24 August 2017}}</ref>
 
అయితే సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా సానుకూల స్పందన లభించలేదు.