సత్తిపిండి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:sattipindi.jpg|thumb|right|200px|బతుకమ్మ పండుగకు తప్పక చేసే పిండి వంటకం.సత్తిపిండి]]
'''[[సత్తిపిండి]]''' అనేది [[బతుకమ్మ]] పండగలలో తప్పనిసరిగా ఉండే ఒక పిండివంట. తయారైన పిండి సత్తెలతో{కారేజీలు} తీసుకెళ్ళి గోదావరిలో[[గోదావరి]]<nowiki/>లో బతుకమ్మలను కలిపిన తరువాత అక్కడున్న ఆడువారికి వాయినంగా తమతో తీసుకొచ్చిన సత్తి పిండిని ఇస్తుంటారు. దీనిని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. కొందరు పెసలతో చేస్తే మరికొందరు వరిపిండి, మరికొందరు [[మొక్కజొన్న]] పిండితో చేస్తుంటారు. జొన్నలను మెత్తగా ఆడించి ఆపిండికి [[చక్కెర|పంచదార]], [[నెయ్యి]] చేర్చి కొంచెం పొడిపొడిగా ఉండేలా మారుస్తారు. [[వరి]], పెసలతో[[పెసలు|పెసల]]<nowiki/>తో కూడా ఇదేమాదిరి చేస్తారు. కొందరు రెండు రకాల ధాన్యాలను కలిపి కూడా చేస్తుంటారు.
 
[[వర్గం:వంటలు]]
"https://te.wikipedia.org/wiki/సత్తిపిండి" నుండి వెలికితీశారు