అరుంధతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{అయోమయం}}
'''[[అరుంధతి]]''' భారత పురాణాలలో [[వశిష్ఠుడు|వశిష్ట మహాముని]] భార్య మరియు మహా పతివ్రత.
భారతీయుల [[వివాహము]]లో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒక ముఖ్యవిధి.
 
అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని [[ఆకాశం]] వంక [[పెళ్లి]] సమయంలో చూపించి చెబుతారు [[బ్రాహ్మణులు]]. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబు తారు. మాఘమాసాది పంచ మాసాల కాల మందు తప్ప ఈ [[నక్షత్రం (జ్యోతిషం)|నక్షత్రం]] సాయంత్రం వేళ కానరాదు.
 
రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం [[సప్తర్షి మండలం]]లో ఉండే చిన్న [[నక్షత్రం]], [[శిశిర ఋతువు|శిశిర]], [[వసంత]], [[గ్రీష్మ ఋతువు|గ్రీష్మ]] రుతువులందు [[సాయంకాలమైంది|సాయంకాల]] సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/అరుంధతి" నుండి వెలికితీశారు