అంజలీదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
[[దస్త్రం:అంజలీ దేవి - పెద్దాపురం.jpg|250px|right|thumb|అంజలీదేవి చిత్రపటం]]
అభినవ సీతమ్మగా ప్రసిద్ధి చెందిన '''అంజలీదేవి''' ([[ఆగష్టు 24]], [[1927]] - [[జనవరి 13]], [[2014]]) [[1950]]-75 తరానికి చెందిన [[తెలుగు సినిమా]] నటీమణి మరియు నిర్మాత.<ref>{{Cite web|title=అందాల మేటి నటి |url=http://www.suryaa.com/features/article-2-151038|publisher=సూర్య, ఆగష్టు 24, 2013|accessdate=13జనవరి2014}}</ref><ref>[http://www.idlebrain.com/news/2000march20/anjalidevi.html Anjalidevi (ఐడిల్ బ్రెయిన్)]</ref>. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త [[పి.ఆదినారాయణరావు]] తెలుగు సినిమా రంగములో ప్రముఖ సంగీత [[దర్శకుడు]]. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి 2006లో[[2006]]లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము<ref>[http://www.hindu.com/2006/10/08/stories/2006100813050200.htm Anjali Devi to be honoured (Ramineni Foundation) ]</ref>, 2007లో[[2007]]లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది<ref>[http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007032300150200.htm&date=2007/03/23/&prd=fr& Veterans look back (Newsitem on Anjalidevi receiving Madhavapeddi Prabhavathi award]</ref>.
 
==బాల్యం==
పంక్తి 24:
===నటిగా===
 
1936లో[[1936]]లో [[రాజా హరిశ్చంద్ర]]లో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత [[కష్టజీవి]]లో నాయికగా నటించింది. [[లవకుశ]]లో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని [[1996]] లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు.<ref>http://www.thehindu.com/news/cities/chennai/veteran-actor-anjali-devi-dead/article5574548.ece</ref> [[సువర్ణసుందరి]], [[అనార్కలి]]లో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. [[బృందావనం]] (1992), [[అన్న వదిన]] (1993) మరియు [[పోలీస్ అల్లుడు]] (1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు.
 
===నిర్మాతగా===
"https://te.wikipedia.org/wiki/అంజలీదేవి" నుండి వెలికితీశారు