అంజలీదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
! సంవత్సరం !! సినిమా పేరు !! భాష !! పోషించిన పాత్ర !! విశేషాలు
|-
| [[1936]] || [[రాజా హరిశ్చంద్ర]] || తెలుగు || లోహితాస్యుడు ||అంజలీదేవి నటించిన మొదటి సినిమా
|-
| [[1949]] || [[కీలుగుర్రం]] || తెలుగు || మోహిని (రాక్షసి) || అక్కినేని మొదటి సినిమా.
|-
| [[1950]]||[[శ్రీ లక్ష్మమ్మ కథ]] ||తెలుగు|| లక్ష్మమ్మ ||
|-
| [[1950]] || [[పల్లెటూరి పిల్ల]] || తెలుగు || శాంత || అక్కినేని; ఎన్టీయార్ కలిసి నటించిన తొలి సినిమా
|-
|[[1953]] || [[పక్కయింటి అమ్మాయి]]|| తెలుగు|| లీలాదేవి, పక్కింటమ్మాయి || రేలంగి నటించిన ప్రముఖ హాస్యచిత్రం.
|-
| [[1954]] || పెన్ || తమిళం||
|-
| [[1955]] || [[అనార్కలి]] || తెలుగు || అనార్కలి ||
|-
| [[1957]] || [[సువర్ణ సుందరి]] || తెలుగు || దేవకన్య సువర్ణసుందరి ||
|-
| [[1958]] || [[చెంచులక్ష్మి (1958 సినిమా)|చెంచులక్ష్మి]] || తెలుగు || చెంచులక్ష్మి/[[లక్ష్మీదేవి]]
|-
|[[1959]] || [[జయభేరి]] || తెలుగు || మంజువాణి || మంచి సంగీతభరిత చిత్రం.
|-
|[[1962]]||[[భీష్మ (1962 సినిమా)|భీష్మ]]|| తెలుగు || [[అంబ]] ||ఎన్టీయార్ భీష్మునిగా నటించిన భారతకథ.
|-
| [[1963]] || [[లవకుశ]] || తెలుగు || [[సీతాదేవి]] || ఘనవిజయం సాధించిన చిత్రం.
|-
| [[1967]] || [[భక్త ప్రహ్లాద (1967 సినిమా)|భక్త ప్రహ్లాద]] || తెలుగు || లీలావతి || [[రోజారమణి]] ప్రహ్లాదునిగా నటించిన చిత్రం భక్తి చిత్రం
|-
| [[1972]] || [[బడిపంతులు (1972 సినిమా)|బడిపంతులు]] || తెలుగు|| ఎన్టీయార్ భార్య|| ఎన్టీయార్ బడిపంతులుగా నటించిన సందేశాత్మక చిత్రం
|-
| [[1973]] ||[[తాతా మనవడు]] || తెలుగు|| సీత, రంగయ్య భార్య || దాసరి దర్శకత్వంలోని సందేశాత్మక చిత్రం.
|-
| [[1975]] || [[సోగ్గాడు (1975 సినిమా)|సోగ్గాడు]] || తెలుగు || శోభన్‌బాబు తల్లి ||
|-
| [[1976]] || [[మహాకవి క్షేత్రయ్య]] ||తెలుగు||
|-
| [[1978]] || [[అన్నాదమ్ముల సవాల్]] || తెలుగు|| అన్నదమ్ముల తల్లి|| కృష్ణ, రజనీకాంత్ నటించిన ఏక్షన్ సినిమా.
|-
| [[1980]]||[[చండీప్రియ]]||తెలుగు|| ||శోభన్ బాబు, చిరంజీవి నటించిన హిట్ చిత్రం.
|-
| [[1985]] ||[[శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం]]|| తెలుగు|| బాయీజా బాయ్|| విజయచందర్ నటించిన షిర్డీ సాయి జీవితచరిత్ర.
|-
| [[1992]] || [[బృందావనం (1992 సినిమా)|బృందావనం]]|| తెలుగు || రాజేంద్రప్రసాద్ తల్లి|| మంచి కుటుంబ కథాచిత్రం
|}
 
"https://te.wikipedia.org/wiki/అంజలీదేవి" నుండి వెలికితీశారు