కొరిశపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 136:
కొరిశపాడు గ్రామ పెద్ద ఊరు సమీపంలో పునప్రతిష్ఠించిన ఈ ఆలయ ప్రథమ [[వార్షికోత్సవం]], 2014,మే-20 [[బుధవారం]] వైభవంగా నిర్వహించెదరు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించెదరు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [4]
===శ్రీ పంచముఖ గాయత్రీదేవి శక్తి పీఠం===
#శ్రీ గాయత్రీదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా, 2015,మే-28వ తేదీ గురువారంనాడు, ఈ ఆలయంలో, అమ్మవారికి లక్ష మల్లెలతో [[అర్చన]] నిర్వహించెదరు. ప్రతి సంవత్సరం, ప్రత్యేకపూజలు మాత్రమే నిర్వహించెడివారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అర్చన నిర్వహించుచున్నారు. [6]
 
#ఈ పీఠంలో 2015,డిసెంబరు-27వ తేదీ అదివారంనాడు, ఋత్విక్కుల మంత్రోచ్ఛారణల నడుమ, 54 కుండలీయ, 21వ శ్రీ గాయత్రీదేవి మహాయఙం వైభవంగా నిర్వహించారు. ఉదయం 21 కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. గాయత్రీ హోమాలు నిర్వహించారు. దంపతులే యఙకర్తలుగా పూర్ణాహుతి నిర్వహించారు. శక్తి పీఠం వద్ద ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహా నివేదన, గాయత్రీ స్వాముల దీక్షా విరమణ అనంతరం, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాలకు గ్రామస్థులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు. [10]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కాయగూరలు
"https://te.wikipedia.org/wiki/కొరిశపాడు" నుండి వెలికితీశారు