ఉత్తర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[File:Abhimanyu bids farewell to his wife Uttara..jpg|thumb|అభిమన్యునికి వీడ్కోలు పలుకుతున్న ఉత్తర.]]
'''[[ఉత్తర]]''' [[విరాటుడు|విరాటరాజు]] కుమార్తె. [[ఉత్తరుడు]] ఈమె సహోదరుడు.
 
ఉత్తర [[విరాటరాజు]] కూఁతురు. ఉత్తరుని [[చెల్లెలు]]. [[అభిమన్యుడు|అభిమన్యు]]<nowiki/>ని భార్య. [[పరీక్షిత్తు]]ని తల్లి. ఈమెకు అర్జునుఁడు అజ్ఞాతవాసమపుడు బృహన్నల అను నామములో [[నాట్యము]] కఱపెను. [[అశ్వత్థామ]] ప్రయోగించిన అపాండవాస్త్రము ఈమెగర్భమున ఉండిన పిండమును హింసింపఁగా ఆ వేదనను ఈమె సహింపనోపక సంకటపడుటనుచూచి కృష్ణుఁడు ఈమెగర్భము ప్రవేశించి యాపిండమును రక్షించెను. కాన ఆబిడ్డకు [[పరీక్షిత్తు]] అను పేరు కలిగెను.
 
[[పాండవులు]] తమ అజ్ఞాతవాసం [[విరాటుడు|విరాటుని]] కొలువులో చేసారు. [[అర్జునుడు]] తను ఇంద్రలోకంలో అప్సరసల వద్ద నేర్చుకున్న [[నాట్యము]] ఉత్తరకు నేర్పించాడు. తరువాత [[అర్జునుడు]] ఉత్తరను తన కుమారుడు [[అభిమన్యుడు|అభిమన్యునితో]] వివాహము చేసాడు. [[అభిమన్యుడు]] పిన్న వయసులోనే [[కురుక్షేత్ర సంగ్రామం]]లో మరణించాడు. [[అభిమన్యుడు]] మరణించే సమయమునకు ఉత్తర గర్భందాల్చి ఉన్నది. ఆమెకు పుట్టిన కుమారుడు [[పరీక్షిత్తు]]. [[యధిష్టురుడు|యధిష్టురుని]] తరువాత [[హస్తినాపురం|హస్తినాపురానికి]] [[పరీక్షిత్తు]] రాజు అయ్యాడు.
 
{{మహాభారతం}}
"https://te.wikipedia.org/wiki/ఉత్తర" నుండి వెలికితీశారు