"కశ్యపుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(→‎కశ్యపుని వంశవృక్షం: అంతర్ లింకులు)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి
[[దస్త్రం:033-vamana.jpg|thumb|200px|కశ్యపుడు మరియు అదితిల సంతానమైన ఆదిత్యులలో ప్రముఖుడైన [[వామనుడు]], [[బలి చక్రవర్తి]] సభలో]]
'''[[కశ్యపుడు]]''' [[ప్రజాపతి|ప్రజాపతులలో]] ముఖ్యుడు. <br />
[[వాల్మీకి]] [[రామాయణం]] ప్రకారం [[బ్రహ్మ]] కొడుకు.<br />
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో [[దితి]], [[అదితి]], [[వినత]], [[కద్రువ]], [[సురస]], [[అరిష్ట]], [[ఇల]], [[ధనువు]], [[సురభి]], [[చేల]], [[తామ్ర]], [[వశ]], [[ముని]] మొదలైనవారు [[దక్షుడు|దక్షుని]] కుమార్తెలు.<br />
 
==ప్రస్థానము==
1. ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన [[దక్షప్రజాపతి]] కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను [[పెళ్ళి|వివాహము]] అయ్యెను. అందు-
 
దక్షప్రజాపతి కొమార్తెలు. సంతతి.
కద్రువ నాగులు.
 
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని [[కొడుకులు]] ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ [[ఋషి]], విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# )
== మూలాలు ==
<references/>
1,90,541

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2182192" నుండి వెలికితీశారు