దులీప్ మెండిస్: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , కలవు. → ఉన్నాయి. using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[1952]], [[ఆగష్టు 25]]న జన్మించిన '''దులీప్ మెండిస్''' (Duleep Mendis) [[శ్రీలంక క్రికెట్ జట్టు|శ్రీలంక]]కు చెందిన మాజీ [[క్రికెట్]] ఆటగాడు. [[1985]]లో శ్రీలంకకు తొలి టెస్ట్ సీరీస్ విజయాన్ని అందించిన కెప్టెన్ కూడా ఇతడే. [[1982]] నుంచి [[1985]] వరకు బ్యాట్స్‌మెన్‌గా ఇతడు చక్కగా రాణించాడు.
 
[[1972]]లో శ్రీలంకలో పర్యటించిన [[తమిళనాడు]] క్రికెట్ టీంతో తొలిసారిగా శ్రీలంక తరఫున ఆడినాడు. అంతర్జాతీయ మ్యాచ్‌గా గుర్తింపు లేని ఆ మ్యాచ్‌లో మెండిస్ తొలి ఇన్నింగ్సులో 52 రెండో ఇన్నింగ్సులో 34 పరుగులు చేసిననూ ఇన్నింగ్సు ఓటమిని ఆపలేకపోయాడు. [[1975]] ప్రపంచ కప్ పోటీలలో [[వెస్ట్‌ఇండీస్]] పై తొలి అంతర్జాతీయ వన్డే పోటీ ఆడినాడు. [[1982]]లో [[ఇంగ్లాండు]]తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు.
"https://te.wikipedia.org/wiki/దులీప్_మెండిస్" నుండి వెలికితీశారు