జీవిత చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్రాత్మక జీవిత చరిత్ర: ఇక్కడ 8 వ శతాబ్దానికి బదులుగా 80 వ శతాబ్దం అని ఉండటం వల్ల మార్చబడింది
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Plutarchs_Lives_Vol_the_Third_1727.jpg|thumb|ప్లటర్చ్ రాసిన, జాకబ్ టాన్సన్ ముద్రించిన  లైవ్స్ ఆఫ్ ది నోబెల్ గ్రీక్స్ అండ్ రోమన్స్ పుస్తకం  మూడో ఎడిషన్]]
 
===== ఒక వ్యక్తి యొక్క జీవిత సంగ్రహాన్ని [[జీవితం|జీవిత]] చరిత్ర అంటారు. సాధారణ విషయాలైన చదువు, ఉద్యోగం/వ్యాపారం, బాంధవ్యాలు, మరణమే కాక, వారి అనుభవాలు, సంఘటనల చిత్రణ కూడా ఈ జీవిత చరిత్రలో భాగమే. రెజ్యూమ్ ల్లా కాక ఒకరి జీవిత కథ, వివిధ కోణల్లో వారి అనుభవాలతో పాటు వారు జీవించిన కాలం, ప్రదేశ విశేషాలు కూడా ఉంటాయి. =====సహజంగా జీవిత చరిత్రలు కాల్పనికేతర రచనలు అయి ఉంటాయి. కానీ జీవిత చరిత్రను రాసేందుకు కాల్పనిక పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు. సినిమా వంటి ఇతర పద్ధతులను ఉపయోగించి కూడా జీవిత చరిత్ర చిత్రణ చేయవచ్చు.
సహజంగా జీవిత చరిత్రలు కాల్పనికేతర రచనలు అయి ఉంటాయి. కానీ జీవిత చరిత్రను రాసేందుకు కాల్పనిక పద్ధతిని కూడా ఉపయోగించవచ్చు. సినిమా వంటి ఇతర పద్ధతులను ఉపయోగించి కూడా జీవిత చరిత్ర చిత్రణ చేయవచ్చు.
 
ఒకరి జీవిత చరిత్ర వారి నుంచి నేరుగా తెలుసుకునిగానీ, వారికి దగ్గర వాళ్ళ దగ్గర నుంచి గానీ తెలుసుకుని రాస్తారు. అలా కాక ఎవరి జీవితం గురించి వారే రాసుకోవడం అనేది ఆత్మకథ అంటారు. ఒక్కొక్కరు ఘోస్ట్ రైటర్ సహాయంతో ఆత్మకథ రాస్తారు.
"https://te.wikipedia.org/wiki/జీవిత_చరిత్ర" నుండి వెలికితీశారు