నాట్య శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
== వ్యాఖ్యాతలు ==
భట్టలోల్లటుడు, శ్రీ శంకుకుడు, భట్టనాయకుడు ఈ నాట్యశాస్త్రానికి వ్యాఖ్యానాలు వ్రాసారుట. అవి ఎక్కడా కనబడలేడు. అభినవ గుప్తా చార్యుడు వ్రాసిన [[అభినవభారతి]] అనే నాట్యవివృతి మాత్రమే ఇప్పుడు లభించింది. అభినవ గుప్తుడు తన వ్యాఖ్యానంలో లోల్లటాదుల భావాలను అనువదించుచునాడు. తనకు సమ్మతం కానప్పుడు వానిని కహ్ండించాడుఖంఢించాడు. అతని వచనాలవల్లనే లోల్లటాదుల వ్యాఖ్యాన్ం వ్రాసినట్లు తెలుస్తున్నది. నాట్యవేద భావమును తెలుసుకొనటానికి అభినవభారతినే చదవాలి.
 
== గ్రంధవిషయము ==
"https://te.wikipedia.org/wiki/నాట్య_శాస్త్రం" నుండి వెలికితీశారు