జాంబవతి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 4 interwiki links, now provided by Wikidata on d:q3351664 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[దస్త్రం:Jambavati_weds_Krishna.jpg|thumb|శ్రీకృష్ణునితో జాంబవతి వివాహం - 19వ శతాబ్దం నాటి పూనే చిత్రం]]
[[రామాయణం]] నాటి [[జాంబవంతుడు|జాంబవంతుడి]] పెంపుడు కుమార్తె '''[[జాంబవతి]]'''. జాంబవంతుడు తనకు దొరికిన [[శ్యమంతక మణిశమంతకమణి]] జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి, జాంబవతిని చేపడతాడు [[శ్రీకృష్ణుడు]]. ఈమె శ్రీకృష్ణుని ఎనిమిదుగురు భార్యలలో ఒకతే. ఈమె గొప్ప [[వీణ|వీణా]] విద్వాంసురాలు.
 
జాంబవతికి పది మంది కుమారులు. వారిలో పెద్దవాడు [[సాంబుడు]]. ఆ తరువాత వారు సుమిత్రుడు, పురుజితుడు, సత్యజితుడు, సహస్రజితుడు, విజయుడు, చిత్రకేతు, వసుమంతుడు, ద్రవిడ మరియు కృతు. జాంబవంతీ పుత్రులపై కృష్ణునికి ప్రత్యేక అభిమానమున్నది.<ref>http://krsnabook.com/ch61.html</ref>
 
[[శ్రీ కృష్ణదేవరాయలు]] జాంబవతీ ఇతివృత్తం ఆధారంగా సంస్కృతములో[[సంస్కృతము]]<nowiki/>లో [[జాంబవతీ కళ్యాణము]] అనే కావ్యాన్ని రచించాడు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/జాంబవతి" నుండి వెలికితీశారు