నందుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:Indischer Maler um 1755 002.jpg|thumb|150px|right|నంద యశోదలు కృష్ణుని ఊయలపై ఊచుట.]]
'''[[నందుడు]]''' హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని పెంపుడు తండ్రి. గోవులు ప్రధాన సంపదగా గలిగిన గోకులానికి [[రాజు]].
==నేపథ్యం==
[[వసుదేవుడు]] [[కంసుడు|కంసుడి]] [[చెల్లెలు]] అయిన [[దేవకి]]ని పెళ్ళి చేసుకుంటాడు. అయితే వారికి [[అష్టమి|అష్టమ]] గర్భంలో జన్మించిన సంతానంతో తనకు ప్రాణగండం ఉందని రాజ పురోహితుల ద్వారా తెలుసుకుంటాడు. అందుకని దేవకీ వసుదేవులను చెరసాల బంధించి వారికి పుట్టిన బిడ్డలందరినీ సంహరిస్తుంటాడు. అష్టమ సంతానంగా [[కృష్ణుడు]] జన్మించినపుడు ఆ శిశువును తీసుకు వెళ్ళి నందుని దగ్గర విడిచిపెట్టి అక్కడ ఉన్న ఆడశిశువు రూపంలో ఉన్న యోగమాయను తీసుకురమ్మని [[ఆకాశవాణి]] ఆదేశిస్తుంది. [[వసుదేవుడు]] అలాగే చేస్తాడు. అష్టమ సంతానం కలిగిందని తెలియగానే కంసుడు వచ్చి యోగమాయను ఆకాశం లోకి ఎగరేసి కత్తితో చంపబోతాడు. అప్పుడు విచిత్రంగా ఆ శిశువు అదృశ్యమైన అతన్ని సంహరించగల శిశువు మరెక్కడో పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. అప్పటి నుంచి నందుని సంరక్షణలో ఉన్న శ్రీకృష్ణుని చంపడానికి [[కంసుడు]] అనేక రకాలుగా ప్రయత్నించి విఫలుడై చివరికి కృష్ణుని చేతిలో మరణిస్తాడు.
పంక్తి 7:
దేవకీ వసుదేవులు చెరసాలలో ఉన్నపుడు వసుదేవుడి మరో భార్యయైన [[రోహిణి]] పుత్రుడైన [[బలరాముడు|బలరాము]]<nowiki/>ని కూడా నందుడు తన సంరక్షణలో ఉంచుకుంటాడు. <ref name="Bhagwat Purana, 10th Canto">{{cite book | url=https://books.google.co.in/books?id=MYsJnhaeVuMC&pg=PA189&dq=king+nanda+krishna&hl=en&sa=X&ei=gmupVJuDOtCFuwTBooHADw&ved=0CBsQ6AEwAA#v=onepage&q=king%20nanda&f=false | title=A God Who Dances: Krishna for You | publisher=Torchlight Publishing | author=Carl Woodham | year=2011 | pages=95,99,103,104 | isbn=978-0981727363}}</ref>
 
నంద గోకులం చక్కని [[పాడిపంటలు|పాడి]] పశువులతో తులతూగుతుండేది. మొదట్లో నందుడికి [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుడు]] [[మహా విష్ణువు]] అవతారం అని తెలియక కంసుడు పంపిన [[రాక్షసులు]] ఆయనకి కీడు తలపెట్టినప్పుడల్లా అతన్ని కాపాడమని మహా విష్ణువును ప్రార్థిస్తుండేవాడు. <ref name="gbbok2">{{cite book | url=http://books.google.co.in/books?id=htVhBAAAQBAJ&pg=PT79&dq=nanda+vasudeva&hl=en&sa=X&ei=yfZ9VKu0K4rhuQTrgILgBw&ved=0CCYQ6AEwAg#v=onepage&q=nanda%20vasudeva&f=false | title=Krsna, the Supreme Personality of Godhead- Chepter-5 | publisher=The Bhaktivedanta Book Trust | author=His Divine Grace A. C. Bhaktivedanta Swami Prabhupad | isbn=978-9171495587}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నందుడు" నుండి వెలికితీశారు