"నలుడు" కూర్పుల మధ్య తేడాలు

39 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:పురాణ పాత్రలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి
2. [[యయాతి]] పౌత్రుఁడు. అణువు రెండవ కొడుకు.
3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య [[దమయంతి]]. కొడుకు [[ఇంద్రసేనుఁడు]]. కూఁతురు [[ఇంద్రసేన]]. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపఁగా ఆవర్తమానము విని [[కలిపురుషుఁడు]] వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను.
4.[[విశ్వకర్మ]]వలన పుట్టిన ఒక వానరుఁడు. ఇతఁడు వానరసేన లంకకు[[లంక]]<nowiki/>కు పోవుటకై సముద్రమునకు[[సముద్రము]]<nowiki/>నకు సేతువును[[సేతువు]]<nowiki/>ను కట్టినవాఁడు.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
1,89,206

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2182641" నుండి వెలికితీశారు