తెలుగు వెలుగు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబర్ → సెప్టెంబరు (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
== శీర్షికలు-అంశాలు ==
ఈ పత్రికలోని రచనలు తెలుగు భాషను, సంస్కృతిని సుసంపన్నం చేసే కోణంలో ఉంటాయి.
=== శీర్షికలు ===
* '''కథాపారిజాతం''' : ఈ శీర్షిక ద్వారా ప్రతి సంచికలోనూ వైతాళికులైన కథకుల ప్రఖ్యాత కథను ప్రచురించి, ఆ కథారచయిత గురించి క్లుప్తంగా సమాచారం అందిస్తారు.
* '''మంచి పుస్తకం''' : చదివి తీరవలసిన విలువైన తెలుగు పుస్తకాలను ఈ శీర్షిక ద్వారా పాఠకులకు పరిచయం చేస్తారు.
* '''ప్రేమలేఖలు''' : తేట తెలుగులో అందమైన భావవ్యక్తీకరణతో ప్రేమకథలు రాయమని పోటీలు నిర్వహించి ఆపై గెలుపొందిన, ఎంపికైన ప్రేమలేఖలు ఈ శీర్షికన ప్రచురిస్తున్నారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/తెలుగు_వెలుగు" నుండి వెలికితీశారు